Priyurale Premaga Song Lyrics In Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Priyurale Premaga Song Lyrics In TeluguK.S. Chitra Balasubramaniam S.P. Lyrics

 

SingerK.S. Chitra Balasubramaniam S.P.
SingerM. M. Keeravani
MusicM. M. Keeravani
Song WriterJonnavithula Ramalingeswara Rao

ఆ…..ఆఆ ఆఆ

ఆ……ఆఆ ఆఆ ఆ..

ల ల ల ల…లలా..ల,ల,ల,ల

ప్రియురాలే ప్రేమగా…

ప్రియ గీతం పాడని…

కల కాలం కమ్మని…
జత నీవే కమ్మని…

నీ వలపే రాగమని….

నీ చలిమే నాదమని……

శృతి చేయని….

సుఖ వీణని….
ప్రియురాలే ప్రేమగా…
ప్రియ గీతం పాడని..

కల కాలం కమ్మని…
జత నీవే కమ్మని…

ఓ.. ఓ… ఓ… ఓ ఓ
హూం హూం హూం

మనసైన అందమా మనువైన బంధమా…

బ్రతుకంతా నిండుమ బ్రతికించే పాసమా…

దూరము కాలము చెరపలేని స్నేహమా

తోడువై నీడవై ప్రణయమే ప్రాణమై

తలపు మలుపులలో

కొలువుండిపో ఎదనిండిపో

ప్రియురాలే ప్రేమగా…
ప్రియ గీతం పాడని…

కల కాలం కమ్మని…
జత నీవే కమ్మని…

ఓ.. ఓ… ఓ… ఓ ఓ
హూం హూం హూం
కడదాకా ప్రేమవై మానసిచ్చే ప్రేమికా

కలిసొచ్చే కాలమే మనకిచ్చే కానుక

కంటిలో గుండెలో ప్రియుని రూపే చూడగా

కౌగిల్లల్లో వెచ్చగా వొదిగిపో హాయిగా

విడని ముడిపడని

మనసైనవి మనవైనయి

ప్రియురాలే ప్రేమగా…
ప్రియ గీతం పాడని…

కల కాలం కమ్మని…
జత నీవే కమ్మని…

నీ వలపే రాగమని…

నీ చలిమే నాదమని..

శృతి చేయని….

సుఖ వీణని….

Priyurale Premaga Song Lyrics In Telugu Song English Lyrics

Aa ….. aa aa

Aa …… aa aa aa ..

ల ల ల ల … లలా..ల, ల, ల, ల

Priyurale premaga …

Priya Geetham Padani …

Dream time is delicious …
Pair yourself delicious …

Come to your net ….

నీ చలిమే నాదమని ……

Uns tuned ….

సుఖ వీణని ….
Priyurale premaga …
Priya Geetham Padani ..

Dream time is delicious …
Pair yourself delicious …

O .. O … O … O O
Hum Hum Hum

Manasaina Andama Manuvaina Bandhama …

Survival of the fittest …

Distance is an indelible friendship

Pranayama is the love that accompanies the shadow

In head turns

కొలువుండిపో ఎదనిండిపో

Priyurale premaga …
Priya Geetham Padani …

Dream time is delicious …
Pair yourself delicious …

O .. O … O … O O
Hum Hum Hum
Kaddaka is a lover who loves and cares

The gift of giving is the time to unite

Seeing the form of a lover in the heart in the eye

Warm up in the hugs and cozy

Inseparable

The mind is human

Priyurale premaga …
Priya Geetham Padani …

Dream time is delicious …
Pair yourself delicious …

Come to your net …

నీ చలిమే నాదమని ..

Uns tuned ….

సుఖ వీణని ….

🔴Related Post