Punnamila Vachindi Prema Song Lyrics in Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Punnamila Vachindi Prema Song Lyrics in TeluguUdit Narayan & Sujatha Lyrics

 

SingerUdit Narayan & Sujatha
SingerMani Sharma
MusicMani Sharma
Song WriterChandra Bose

కనిపించావే తరాల
కరుణించావే దేవిలా
వరమిచ్చావే ప్రేమగా
ప్రేమగా ప్రేమగా

పున్నమిలా వచ్చింది ప్రేమ
ప్రియ నన్ను ఇలా మార్చింది ప్రేమ
పండగల నవ్వింది ప్రేమ
ప్రియ గుండె లయ నువ్వండి ప్రేమ
ఇద్దరిలోన ఇలా నిద్దర లేచి
ముద్దర వేసే ప్రేమ
హరే కృష్ణయ్యే అన్నవు నిన్నటి దాకా
మరో రామయ్యే అయ్యవు ఉన్నపళంగా
సీతల్లే చూస్తవా సిగ్గుపడంగ
సదా నా సేవేస్తవా దగ్గరావంగా
పండగల నవ్వింది ప్రేమ
ప్రియ నన్ను ఇలా మార్చింది ప్రేమ

నీ రాకతో శశిరేకతో
నా కాంతిపాపలో వెలుగొచ్చింది
నీ మాటతో ముసి నవ్వుతో
మదిలో యధలో కదాలో మలుపొచ్చింది
నీ చెలిమిటో చిరు జల్లుతో
నా పూల కొమ్మలో చిగురోచ్చింది
నీ జోడితో చిరు వేడితో
జడలో మెడలో వోడిలో కులుకొచ్చింది
హరే కృష్ణయ్యే పాడింది అష్టపధంత
ఈ రామయ్యే పాడేది ఏకపధంత
గోప్పెమ్మీ చెప్పు గుట్టు కాదంట
మరి చిలకమ్మే చెప్పె గొప్ప కాదంట
పున్నమిలా వచ్చింది ప్రేమ
ప్రియ గుండె లయ నువ్వండి ప్రేమ

నీ లాలితో లాలింపులో
ఇన్నాల వయసులో మలుపొచ్చింది
నీ గాలితో కూగిలితో
కలలో ఇలలో కనని కలిమొచ్చింది
నీ చేతితో చెయ్యతో
ఇన్నాళ్ల సొగసులో సెగలొచ్చింది
నీ ఆటతో సయ్యతతో
అచటో ఇచటో ఎచటో హాయోచ్చింది
హరే కృష్ణయ్యే దోచాడు కన్నేతానన్నే
మరి రామయ్యే కోరడు ప్రేమ వారన్నే
అలా రాధమ్మే కోసింది కలికితానన్నే
ఇలా ఈ గుమ్మే నడిపించింది వలపు రాధన్నే
పున్నమిలా వచ్చింది ప్రేమ
ప్రియ గుండె లయ నువ్వండి ప్రేమ
ఇద్దరిలోన ఇలా నిద్దర లేచి
ముద్దర వేసే ప్రేమ
హరే కృష్ణయ్యే అన్నవు నిన్నటి దాకా
మరో రామయ్య అయ్యవు ఉన్నపళంగా
సీతల్లే చూస్తవా సిగ్గుపడంగ
సదా నా సేవేస్తవా దగ్గరావంగా

Punnamila Vachindi Prema Song Lyrics in English

 

Kanipinchaave Tharala
Karuninchaave Devila
Varamichaave Premaga
Premaga Premaga

Punnamila Vachindi Prema
Priya Nannu Ila Maarchindi Prema
Pandagala Navvindi Prema
Priya Gunde Laya Nuvvandi Prema
Iddarilona Ila Niddara Lechi
Muddara Vese Prema
Hare Krishnayye Annavu Ninnati Daaka
Maro Raamayye Ayyavu Unnapalanga
Seethalle Choosthava Siggupadanga
Sada Naa Seve Chesthava Daggaravanga
Pandagala Navvindi Prema
Priya Nannu Ila Maarchindi Prema

Nee Raakatho Sasirekatho
Naa Kantipaapalo Velugochindi
Nee Maatatho Musi Navvutho
Madhilo Yadhalo Kadhalo Malupochindi
Nee Chelimitho Chiru Jallutho
Naa Poola Kommalo Chigurochindi
Nee Joditho Chiru Veditho
Jadalo Medalo Vodilo Kulukochindi
Hare Krishnayye Paadindi Ashtapadhanta
Ee Raamayye Paadedi Ekapadhanta
Gopemme Cheppindi Guttu Kadhanta
Mari Chilakamme Cheppedhe Goppa Kadhanta
Punnamila Vachindhi Prema
Priya Gunde Laya Nuvvandi Prema

Nee Laalitho Laalimpulo
Innala Vayasulo Malupochindi
Nee Gaalitho Kougillatho
Kalalo Ilalo Kanani Kalimochindi
Nee Chethitho Cheyuthatho
Innella Sogasulo Segalochindi
Nee Aatatho Sayyatatho
Achato Ichato Echato Haayochindi
Hare Krishnayye Dochadu Kannethananne
Mari Raamayye Koradu Prema Varanne
Ala Raadhamme Kosarindi Kalikithananne
Ila Ee Gumme Nadipindi Valapu Radhanne
Punnamila Vachindhi Prema
Priya Gunde Laya Nuvvandi Prema
Iddarilona Ila Niddara Lechi
Muddara Vese Prema
Hare Krishnayye Annavu Ninnati Daaka
Maro Ramayye Ayyavu Unnapalanga
Seethalle Choosthava Siggupadanga
Sada Naa Seve Chesthava Daggaravanga

🔴Related Post