Song Lyrics Info
Andamaa Anduma Song Lyrics In Telugu – S P Balu, Chitra Lyrics
Singer | S P Balu, Chitra |
Singer | Raj Koti |
Music | Raj Koti |
Song Writer | Sirivennela Seetharama Sastry |
అందమా అందుమా అందనంటే అందమా చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా అందమా అందుమా అందనంటే
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా… పాడుమా.. మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా
ఆకలుండదే దాహముండదే
ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగనంటదే దాగనంటదే
ఆకుచాటు వేడుక కిరెక్కమంటదే
వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి
చిటికనేలు ఇచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి
ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా
లక్ష్య పెట్టదే ఎలా ఇదేమి విలవిలా
తియ్య తియ్యగా నచ్చ చెప్పని
చిచ్చి కోట్టనీ ఇలా… వయ్యారి వెన్నెల
నిలవనీదు నిదరపోదు నారాయణ
వగల మారి వయసు పోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా
ఆదుకో నాయనా… ఆర్చవా తీర్చవా చింత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
Andamaa Anduma Song Lyrics In Telugu Song English Lyrics.
ndamaa andumaa andananTe andamaa chaitramaa chErumaa chErananTe nyaayamaa praaNamunna paiDibomma paarijaata poolakomma paravaSaalu panchavamma paala sandramaa andamaa andumaa andananTe andamaa chaitramaa chErumma chErananTe nyaayamaa praaNamunna paiDibomma paarijaata poolakomma paravaSaalu panchavamma paala sandramma aaDumaa paaDumaa mounamE maanukOvamma
akalunDadE daahamunDadE aakataayikOrika korukkutinTadE aagannanTadi daagananTadi aakuchaaTu vEDuka kirukkumanTadi vennapoolu vinnapaalu vinaanammi chiTikanElu yicchi ElukunTaanammi raasi peTTi undiganaka ninnE nammi oosulanni poosagucchi istasummi aalanaa paalanaa chooDagaa chEranaa chenta andamma|| veyyi cheppina laksha cheppina laksha peTTadE yila idEmi vila vila teeya teeyaga nacha cheppani chichi kOTTanni ila vaiyaari vennela nilavaneedu nidarapOdu naaraayana vagala maari vayasu kOru naa vallana chilipi aaSa chiTikalOna teerchEyyanaa mantramEsi manchi chEsi laalinchanaa aaDukO naayana aarchava teerchava chinta andamma||