Skip to content

ప్రాణాలే పూలాయే Song Lyrics In Telugu

 

ప్రాణాలే పూలాయే Song Lyrics In Telugumagali Lyrics

 

Singer magali
Singer magali
Music magali
Song Writer magali

ప్రాణాలే పూలాయే …! ప్రాణాలే పూలాయే …!

ప్రాణాలే పూలాయే తల్లిరావే బతకమ్మ –

జగమంతా జేజేలే తరలిరావే గౌరమ్మ

చెరువు నవ్వే చెలక నవ్వే సంతోషాన –

పుడమి నవ్వే పూలు నవ్వే

ఉత్సాహాన ఆటతో పాటనవ్వే

ఆనందాన – నింగితో నేలనవ్వే

ఉల్లాసాన రంగులా పూలుదెచ్చి

ప్రేమతో నిన్ను పేర్చి ఒక్కటై ఊరూవాడ

ఊరేగింపై ఊపిరి కలిపిందే కుండలో

కూడయ్యావే తల్లీ బతకమ్మా

గుండెలో గూడయ్యావే బంగారు బతకమ్మ

తల్లి వీర తెలంగాణ నీకు పుట్టిల్లే

– సల్లగా దీవించమ్మా కోటి దండాలే
|| ప్రాణాలే||

పొద్దుగాల నిద్దురలేని పువ్వులన్ని

పోగేసి ముచ్చటైన రూపంతోటి అమ్మనే సిద్ధం చేసి