సోల్ పంటలు పండంగ బియ్యం Song Lyrics in Telugu – madhupriya Lyrics
Singer | madhupriya |
Singer | madhupriya |
Music | madhupriya |
Song Writer | madhupriya |
సోల్ పంటలు పండంగ
బియ్యం పరకలెత్తంగ
దేవిం దేవర కొలువంగ
దేవిం తేరా నందన్న
ఆకు వనములో పోకలతోటలో
అనంతలక్ష్మికి శృంగారగౌరికి
గుజ్జన్నాగుళ్ళు గౌరికి గుజ్జన్నాగుళ్ళు
బతుకమ్మ పాట
ఇద్దరక్క చెల్లెల్లు ఉయ్యాలో
ఒక్కూరికిచ్చిరుయ్యాలో
ఒక్కడే మా యన్న ఉయ్యాలో
వచ్చన్నపోడు ఉయ్యాలో
ఎట్లత్తు చెల్లెలా ఉయ్యాలో
ఏరడ్డమాయె ఉయ్యాలో
ఏరుకు ఎలుపల్లి ఉయ్యాలో
తలుపులడ్డమాయె ఉయ్యాలో
తలుపులకు తాళాలు ఉయ్యాలో
వెండీ చీలాలు ఉయ్యాలో