Skip to content

Bathukamma Song Lyrics in Telugu

 

Bathukamma Song Lyrics in TeluguMangli, Saketh Lyrics

 

Singer Mangli, Saketh
Singer Suresh Bobbili
Music Suresh Bobbili
Song Writer Mittapelly Surendar

సింగిడిలో రంగులనే దూసి తెచ్చి
తెల్లా చంద్రుడిలో వెన్నెలలే తీసుకొచ్చి
పాచి తంగేడుతో గుమ్మడి పూలు చెర్చి

బంగారు బతుకమ్మను ఇంటిలో పెర్చి
బంగారు బతుకమ్మను ఇంటిలో పెర్చి

ఆడబిడ్డల అరచేతులనే ఊయల కత్తి
వాడా వాదాలకు ఉత్సవాన్ని మోసుకొచ్చి
పువ్వులనే పూజించే పండుగ తేచే

ఆ నీతి మీద నిలిచి
తమరాలు కల్లు తేరిచే
ఏటి గట్టు మీధ
పూలెన్నో నిన్ను పిలిచే
అందాల బతుకమ్మ రావే

తెలంగాణలో పుట్టి
పూల పల్లకి ఎక్కీ
లోకమంత తీర్గే వాటి

పాల సంద్రం పూలే
పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే నీ …

రిలేర్ రిలేర్ రిలే రిలేర్

పతి పువ్వులు నీ పెదవుల నవ్వులుగా
గునుగు పువ్వులు నీ గుండె సవ్వడిగా
కంది పువ్వులనే కాంతి పాపాలుగా
సీత జడ పూలే నీలో సిగ్గులు

తీరొక్క పూలు చెరి
నీ చీరలగా మారి
ఆ .. ఆడబిడ్డ లాగా
నిన్ను తీర్చి దిద్దుతుంటే
దారుల్లో ఊరేగా రావే

తెలంగాణలో పుట్టి
పూల పల్లకి ఎక్కీ
లోకమంత తీర్గే వాటి

పాల సంద్రం పూలే
పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే నీ …

రిలేర్ రిలేర్ రిలే రిలేర్

ఆ .. మెట్టినిల్లు వీడి చెల్లి
పుట్టినిల్లు చెర వేలా
పట్టరాని ఆనందాలే
పల్లెటూరుకొచ్చేనంట

పట్టణాలు వీడి జనం
సొంత ఊరు చేరి క్షణం
చిన్నబోయి ఉన్న గ్రామం
సందడిగా మారే దినం
బతుకు పండుగలో ….

తెలంగాణలో పుట్టి
పూల పల్లకి ఎక్కీ
లోకమంత తీర్గే వాటి

పాల సంద్రం పూలే
పూల సంద్రాలయ్యి
నిన్ను అభిషేకించే నీ …

రిలేర్ రిలేర్ రిలే రిలేర్

పువ్వుల జాబిలివే పున్నమి వాకిలివే
చీకటికే రంగులు పులిమావే

ఆడ పడుచులు నీ కన్న తాళ్ళులై
పున్నమి రాతిరిలో జోలలు పడుదురే
ఆటా కోయిలాలే నీ అన్నదమ్ములై
కంటికి రెప్పవాలే నిన్ను కాపాడుదురే

తల్లి కడుపులోన
నువ్వు పొందలేదా జన్మ
ee తెలంగాణ మట్టికి
తోబుట్టువు నీవమ్మ
జన్మ జన్మ బంధనివి నీవై

తెలంగాణాలో పుట్టి … వేట్

గవురంగ పెరిగి నీవు
గడపలు దాటుతుంటే
మల్లీ రా తల్లీ అంటు
కాళ్ల నీళ్లారాగించి
చెరువును చెరుకొని
తల్లి నిన్ను సాగనంపే
చివారి పాటలతో
నీత నిన్ను తోలుతుంటే ‘
చెమ్మగిల్లెను కల్లీ

తెలంగాణాలో పుట్టి … వేట్….