Skip to content
Home » Bathukamma Song Lyrics in Telugu

Bathukamma Song Lyrics in Telugu

 

Bathukamma Song Lyrics in TeluguMangli, Kavitha Lyrics

 

SingerMangli, Kavitha
SingerSuresh Bobbili
MusicSuresh Bobbili
Song WriterDr. Nandini Sidda Reddy

కురిసే వానలతో వాగులన్ని పారినాయి
సిరుల చెరువులతో భావాలను నిందిని
పల్లె కరువుధీర పంటలతో మురిసినది ..
యెధలో ప్రేమలన్నీ పువ్వులతో పేల్చినది

పొద్దు పొద్దునా ముద్దు ముద్దుగా
పుడమీ పూలు పూసిందో
మొగులు చూసి మురిసిందో
పువ్వులు తెంపి ఆడబిడ్డలు
పూలరాశి పోసిండ్రో
పూజలు చేసి పాడిండ్రో

మంచి మంచి పువ్వులేరి
మనసే పెరినారమ్మే
రంగులు అధినారమ్మే
బజార్లల్ల గుంపులు గుంపులు
బాజ మొతలు మొగేనో
బతుకమ్మ కదిలేనో
తీరు తీరు పాటలు విని
తారా థారాలు ఆగిండ్రో
థప్పేట తలమేసిండ్రో
కోటి కోటి దేవతలంతా
కొత్త కొలువుధీరింద్రో
తలలోపి మెచ్చిండ్రో
కచ్చిరేమో దుమ్ములేపే
జోలాబాటలా ఆటల్లో
ఆడబిడ్డల పాటల్లో
శ్రీల జాతగా
వూరిజనాల జాతర

అన్నా చెల్లి ప్రేమలనాలి
కన్నతల్లి మ్యూసిరో
చిన్ననాటి స్నేహితులంతా చెరి
ముచ్చటలాదిరో
వాడా వదయ్యారాలతో
వాయనాలిచ్చే ..
పాల పిట్ట సారెలు పెట్టి
పండగ గేసి …
వూరి చెరువు అలలపూలు
వయ్యలుగే …
తరలేమో సిగ్గుతోని
తలలు వంచే
సాగిరారే చెలియలారా
సద్దుల బతుకమ్మ
పాదారారే కోయిలాలారా
బంగారు బతుకమ్మ
కొలువారారే కాలువలారా
కౌరి బతుకమ్మ
ఆదారారే హంసలారా
అంధారి బతుకమ్మ
డప్పు డప్పు ధారువేస్తుంటే
పూల పాట పాడేనో
గాలి ఎగలేసేనో
తెలంగాణ ముద్దుగుమ్మలు
పట్టు చీరల మెరిసిండ్రో
ముచ్చటలాడి మూరిసింద్రో

శ్రీ గణేశా నిన్ను ఉయ్యాలో
చిత్తములో నిలిపి ఉయ్యాలో
మల్లెపులతో ఉయ్యాలో
మహాదేవ నిను గొలుతు ఉయ్యాలో
రంగు రంగుల పూలు ఉయ్యాలో
రాని తంగ్రడు పూలు ఉయ్యాలో
వనము వనముల పూలు ఉయ్యాలో
మన ఇంటికి వచ్చెనే ఉయ్యాలో
సంధు సంధులు తిరిగే ఉయ్యాలో
సద్దుల బతుకమ్మ ఉయ్యాలో
ఊరూరి ప్రేమలో ఉయ్యాలో
మన ఊరికొచ్చేనే ఉయ్యాలో

చెట్టు గట్ట చిగురులు చూసి
చెరువు తల్లీ మచ్చెనో
గోరువంక పాలకంకి
జోరుమీధ వున్నయో
చినుకు చినుకు చిందేస్తుంటే
సిండిగి వెలెస్ …
అవ్వలమాత బతుకమ్మ తొవ్వబట్టే
వరుస వరుసనా ఒడ్డునాజేరి
సరసలాడే ..
సంబురంగా ​​తాంబూలాలు
సంధ్యది జీసే
ఎంపుపూలు తాంబూలాలు
ఇల్లు వనముగేసినారు
inthi inthi cheyivesi
ఏంద్రధనుసులద్ధినారు
పదతి పడతి పూనుకొని
పర్వతాలు ధించినారు
నింగి తొంగి ఎంచురో
సురులు చూడవచ్చిరో
గడియ గడియ గలుమ గలుమ
గాలి ఈలలేసేరో
గజ్జెలు తాళమేసెరో
వీధి వీధిల ఉడుబత్తుల పోగాలు
మేఘాలయెరో పూవ్వుల రాగలయోరో
వేదలే ప్రేమలతో పాటలతో వెళ్లలేదు
పోయిరావమ్మ బతుకమ్మ వీడుకోలే
వచ్చే యేడది పండుగయే వద్దువేలే
పసిడి తెలంగాణ వెలుగులలో నిలవాలే