Skip to content
Home » MadhuPriya Bathukamma Song Lyrics In Telugu

MadhuPriya Bathukamma Song Lyrics In Telugu

 

MadhuPriya Bathukamma Song Lyrics In Telugu MadhuPriya Lyrics

 

SingerMadhuPriya
SingerNaveen J
MusicNaveen J
Song WriterYashPal

ఎలో ఏలో ఏలో ……

ఎలో ఎలో ఎలో ఎలో..ఆఆఆ …… ఎలో ఎలో ఎలో ఎలో..ఆఆఆ ……

ధరణి మీధ వెలిగే గొప్ప దక్కన్ పండుగ ….

ఆడ బిడ్డ కి స్వాగతమ్ అనే సక్కని పండుగా …..

ధరణి మీధ వెలిగే గొప్ప దక్కన్ పండుగ ….

ఆడ బిడ్డ కి స్వగతం అని సక్కని పండుగ …..

పుడమి పురుడు భంగిమ సుక్కల పండుగ ….

పువ్వుల కొమ్మలు పసుపు కొమ్ముల మొక్కుల పండుగ ….

జగం అంత అదే జీజమ్మ పండుగ … .ఆఆహ్హ్ ….

జగం అంత అదే జీజమ్మ పండుగ … .ఆఆహ్హ్ ….

బతుకు పువులు అడ్హే బతుకమ్మ పండుగ … ..

బతుకమ్మ పండుగug …

ధరణి మీధ వెలిగే గొప్ప దక్కన్ పండుగ ….

ఆడ బిడ్డ కి స్వాగతమ్ అని సక్కని పండుగా …..