O Cheliya Full Song Lyrics In Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

O Cheliya Full Song Lyrics In TeluguUnnikrishnan Lyrics

SingerUnnikrishnan
SingerAR Rahman
MusicAR Rahman
Song WriterRajasri

ఓ చెలియా నా ప్రియ సఖియా… చెయి జారెను నా మనసే…
ఏ చోట అది జారినదో… ఆ జాడే మరిచితినే…

నీ అందెలలో చిక్కుకుందని… నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో… మన కలయిక తెలిపినదే…

నా గుండెలలో ప్రేమ పరవశమై… ఇరు కన్నులు సోలెనులే…
ఓ చెలియా నా ప్రియ సఖియా… చెయి జారెను నా మనసే…

ఈ పూట చెలి నా మాట… ఇక కరువై పోయెనులే…
అధరము ఉదరము నడుమున… ఏదో అలజడి రేగెనులే…

వీక్షణలో నిరీక్షణలో… అర క్షణమొక యుగమేలే…
చూపులన్నీ వెంటాడినట్టు… మది కలవరమాయెనులే…

ఇది స్వర్గమా నరకమా… ఏమిటో తెలియదులే…
ఈ జీవికి జీవన మరణమూ… నీ చేతిలో ఊన్నదిలే… ఏ ఏ ఏ

ఓ చెలియా నా ప్రియ సఖియా… చెయి జారెను నా మనసే…

కోకిలమ్మ నువ్వు సై అంటే… నే పాడెను సరిగమలే…
గోపురమా నిను చేరుకొని… సవరించేను నీ కురులే…

వెన్నెలమ్మ నీకు జోల పాడి… కాలి మేటికెలు విరిచేనే…
నీ చేతి చలి గాలులకు… తెర చాపై నిలిచేనే…

నా ఆశలా ఊసులే… చెవిలోన చెబుతానే…
నీ అడుగుల చెరగని గురుతులే… ప్రేమ చరితలు అంటానే… ఏ ఏ ఏ

ఓ చెలియా నా ప్రియ సఖియా… చెయి జారెను నా మనసే…
ఏ చోట అది జారినదో… ఆ జాడే మరిచితినే…

నీ అందెలలో చిక్కుకుందని… నీ పదముల చేరితినే
ప్రేమంటే ఎన్ని అగచాట్లో… మన కలయిక తెలిపినదే…

నా గుండెలలో ప్రేమ పరవశమై… ఇరు కన్నులు సోలెనులే…
ఓ చెలియా నా ప్రియ సఖియా… చెయి జారెను నా మనసే…

O Cheliya Full Song Lyrics In Telugu Song English Lyrics

O Cheliyaa Naa Priya Sakhiyaa… Cheyi Jaarenu Naa Manase…
Ye Chota Adhi Jaarinadho… Aa Jaade Marichithine…

Nee Andhelalo Chikkukundhani… Nee Padhamula Cherithine…
Premante Enni Agachaatlo… Mana Kalayika Thelipinadhe…

Naa Gundelalo Prema Paravashamai… Iru Kannulu Solenule…
O Cheliyaa Naa Priya Sakhiyaa… Cheyi Jaarenu Naa Manase…

Ee Poota Cheli Naa Maata.. Ika Karuvai Poyenule…
Adharamu Udharamu Nadumuna… Edho Alajadi Regenule…

Veekshanalo Nireekshanalo… Ara Kshanamoka Yugamele…
Choopullanni Ventaadinattu… Madhi Kalavaramaayenule…

Idhi Swargamaa Narakamaa… Emito Theliyadhule…
Ee Jeeviki Jeevana Maranamoo… Nee Chethilo Unnadhile… Ye Ye

O Cheliyaa Naa Priya Sakhiyaa…
Cheyi Jaarenu Naa Manase…

Kokilamma Nuvvu Sye Ante… Ne Paadenu Sarigamale…
Gopuramaa Ninu Cherukoni… Savarinchenu Nee Kurule…

Vennelamma Neeku Jola Paadi… Kaali Metikelu Virichene…
Nee Chethi Chali Gaalulaku… Thera Chaapai Nilichena…

Naa Aashalaa Oosule… Chevilona Chebuthaane…
Nee Adugula Cheragani Guruthule… Prema Charithalu Antaane… Ye Ye

🔴Related Post