Mukkala Mukabula Song Lyrics in Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Mukkala Mukabula Song Lyrics in TeluguMano, Swarnalatha Lyrics

 

SingerMano, Swarnalatha
SingerA R Rahman
MusicA R Rahman
Song WriterRajaSri

 

ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా

ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

లవ్వుకి కాపలా పరువాల తుపాకులా

శృంగార వీరుల సింధూర పువ్వులా

మత్తుజల్లే మంచు వెన్నెలా ఓలేలో

ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా

ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

జురాసిక్ పార్కులోన సరదాగ జోడీలే క్లాస్ మ్యూజిక్ నేడే పాడేను

పికాసొ చిత్రం నన్ను వెంటాడే చిత్రంగ టెక్సాస్లో నాతో ఆడెను

కౌబాయి కన్ను కొడితే ప్లేబాయి చెయ్యేపడితే

ఒళ్లంతా సెక్సయ్యింది గుండెల్లో ఫిక్సయ్యింది

పాప్ మ్యూజిక్ ధ్రిల్లయ్యేను స్టార్ బేబీ కళ్లయ్యేను

లవ్ స్టారై ఊరించేను పిచ్చెక్కి ఊగించేను

మన ప్రేమ గీతమే ప్రతినోట పలకాలా

ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా

ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

తుపాకి లోడు చేసి గురిపెట్టి కాల్చిన హృదయాలు గాయపడునా

తిమింగలాలు పట్టే వలతెచ్చినేసిన ఆ నింగి చుక్కలు చిక్కేనా

భూకంపం వస్తే ఏంటి భూగోళం పోతే ఏంటి

ఆకాశం విడిపోతుందా ఏవైనా రెండువుతుందా

రావే నా రాజహంస రతనాల మణిపూస

జింకల్లే చిందులెయ్యి సందేల విందుచెయ్యి

సంతోష మెన్నడూ సాగరమై సాగాల

ముక్కాలా ముక్కాబులా లైలా ఓ లైలా

ముక్కాబులా చుక్కానిలా లైలా ఓ లైలా

Mukkala Mukabula Song Lyrics in Telugu Song English Lyrics

Mukkala Mukkabula Laila O Laila

Mukkabula Chukkanila Laila O Laila

Guards of love are like guns of honor

Like the amethyst flower of erotic heroes

In the intoxicating snow vennel ole

Mukkala Mukkabula Laila O Laila

Mukkabula Chukkanila Laila O Laila

Fun couples in Jurassic Park sing class music today

The Picasso movie played with me in Texas, the movie that haunted me

If the cowboy catches the eye and the playboy does

All of them were sexy and fixed in the hearth

Pop music thrilled Star Baby

Love Starai Oorinchenu Pitchekkiki Ooginchenu

Let our love song be sung every time

Mukkala Mukkabula Laila O Laila

Mukkabula Chukkanila Laila O Laila

When a gun is loaded and aimed and shot hearts are injured

The ningi drops that caught the whales are thick

What happens when an earthquake strikes?

Will the sky split or any two

Rave is the bead of my flaming gems

Sprinkle with deer and feast on sandals

Happiness is never oceanic

Mukkala Mukkabula Laila O Laila

Mukkabula Chukkanila Laila O Laila

🔴Related Post