Skip to content

Hrudayamane Full SOng Lyrics In Telugu

Hrudayamane Full SOng Lyrics In Telugu

Song Lyrics Info

Hrudayamane Full SOng Lyrics In TeluguS.P. Balasubrahmanyam, K.S. Chithra Lyrics

 

Singer S.P. Balasubrahmanyam, K.S. Chithra
Singer M.M. Keeravani
Music M.M. Keeravani
Song Writer Sirivennela Sitaramasastry

 

 

హాఆ … హృదయమనే కోవెల
తలుపులు తేరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆఆఆ … త్యాగమనే దేవత
సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
అణువణువును చెలిమికి
అంకితమిచ్చును ప్రేమ
థాను నిలువునా కరుగుతుంది
కాంతి పంచునది ప్రేమ
గగనానికి నేలకి వంతెన వేసిన
వానవిల్లు ఈ ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆఆఆ … హృదయమనే కోవెల
తలుపులు తేరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

ఇవ్వడమే నేర్పగల ఈ ప్రేమ
తనకొరకు యే సిరిని అడగాడు కదా
నవ్వడమే చూపగల ఈ ప్రేమ
మంటలే వెన్నెలగా మార్చును కదా
గాలికి గంధము పూయడమే
పూలకు తెలిసిన ప్రేమసుధ
రాలిన పువ్వుల జ్ఞాపకమే
కాలం చదివే ప్రేమకథ
ప్రియమైన తనవారి
సుఖశాంతులే కోరి
మురిసేటి గుణమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆఆఆ … హృదయమనే కోవెల
తలుపులు తేరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

యే జఠానో యెందుకో విదదీసి
వెంటాడి వేటాడు అతే ప్రేమ
మౌనముతో మనసునే శ్రుతి చేసి
రాగాలు పలికించు పాటే ప్రేమ
శాశ్వత చరిత్ర ఈ ప్రేమ
మృత్యువు యెరగాని చిరునామ
స్వాశాను మంగళ హారతిగా
వెలిగించేదే ఈ ప్రేమ
మరణాన్ని యెదిరించి
మరణాన్ని యెదిరించి
మరుజన్మగ వాచి
మరణాన్ని యెదిరించి
మరుజన్మగ వాచి
కరుణించు వరమే ప్రేమ
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆఆఆ … హృదయమనే కోవెల
తలుపులు తేరిచే తాళం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ
ఆఆఆ … త్యాగమనే దేవత
సన్నిధి వెలిగే దీపం
ప్రేమ ప్రేమ ప్రేమ ప్రేమ

Hrudayamane Full SOng Lyrics In Telugu Song Lyrics In English

 

Haaa… Hrudayamane Kovela
Thalupulu Theriche Taalam
Prema Prema Prema Prema
Aaaaa… Tyagamane Devatha
Sannidhi Velige Deepam
Prema Prema Prema Prema
Anuvanuvunu Chelimiki
Ankithamichunu Prema
Thanu Niluvuna Karuguthu
Kanthi Panchunadi Prema
Gaganaaniki Nelaki Vanthena Vesina
Vaanavillu Ee Prema
Prema Prema Prema Prema
Aaaaa… Hrudayamane Kovela
Thalupulu Theriche Taalam
Prema Prema Prema Prema

Ivvadame Nerpagala Ee Prema
Thanakoraku Ye Sirini Adagadu Kada
Navvadame Choopagala Ee Prema
Mantalane Vennelaga Maarchunu Kada
Gaaliki Gandhamu Pooyadame
Poolaku Thelisina Premasudha
Raalina Puvvula Gnapakame
Kaalam Chadive Premakatha
Priyamaina Tanavaari
Sukhashanthule Kori
Muriseti Guname Prema
Prema Prema Prema Prema
Aaaaa… Hrudayamane Kovela
Thalupulu Theriche Taalam
Prema Prema Prema Prema

Ye Jathano Yendhuko Vidadeesi
Ventaadi Vetaadu Aate Prema
Mounamutho Manasune Sruthi Chesi
Raagalu Palikinchu Paate Prema
Saswatha Charithala Ee Prema
Mruthyuvu Yeragani Chirunaama
Swaashanu Mangala Harathiga
Veliginchedhe Ee Prema
Marananni Yedirinchi
Marananni Yedirinchi
Marujanmaga Vachi
Marananni Yedirinchi
Marujanmaga Vachi
Karuninchu Varame Prema
Prema Prema Prema Prema
Aaaaa… Hrudayamane Kovela
Thalupulu Theriche Taalam
Prema Prema Prema Prema
Aaaaa… Tyagamane Devatha
Sannidhi Velige Deepam
Prema Prema Prema Prema