Song Lyrics Info
Bhale Bhale Banjara Song Lyrics in Telugu – Shankar Mahadevan, Rahul Sipligunj Lyrics
Singer | Shankar Mahadevan, Rahul Sipligunj |
Singer | Mani Sharma |
Music | Mani Sharma |
Song Writer | Ramajogayya Sastry |
హే సింబా రింబా సింబా రింబా
సరదా పుల్దా సిందా నాకే
హే సింబా రింబా సింబా రింబా
శారద పుల్ద సైయ్య నా
చిమల్ ధూరని చిత్తడవికి
చిరు నవ్వు వచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోదిందే
కాకులుధూరని కారవిడిలో
పండగ పుట్టింది
గాలి గంతు లేదు
నేల వంత పాడింది
సీకనంత సిల్లుపాడీ
యెన్నలయ్యింధియల
అందినంత దండుకుంధం
పదధలో చెయ్యారా
భలే భలే బంజారా మజ్జ మందేరా
రేయి కచ్చేరీలో రెచ్చిపోదాం రా
భలే భలే బంజారా మజ్జ మందేరా
రేయి కచ్చేరీలో రెచ్చిపోదాం రా
చిమల్ ధూరని చిత్తడవికి
చిరు నవ్వు వచ్చింది
నిప్పు కాక రేగింది
డప్పు మోత మోదిందే
హే కొక్కొరొక్కో కోడీకూత
ఈపక్క రావోడ్డే
అయిత్తలక్క ఆడేపాడె
మలెక్నా పొద్దె
తద్ధిన్నా ధీనా సుక్కలాధక లెగిసి ఆడలా
అద్దిరాబన్నా ఆకాశకప్పు అదిరిపడాల
అర్సెయి గీతకు సిక్కింది భూగోళమియ్యాల
పిల్లోళ్లమల్లె దాన్నట్ట బొంగర మెయ్యల్లా
భలే భలే బంజారా మజ్జ మందేరా
రేయి కచ్చేరీలో రెచ్చిపోదాం రా
భలే భలే బంజారా మజ్జ మందేరా
రేయి కచ్చేరీలో రెచ్చిపోదాం రా
నేస్తలేగా చుట్టు ఉన్నా
చెట్టయినా బిట్టయినా
దోస్తులేగా రాస్తాలోని
గుంటహ మిట్టయినా
అమ్మకుమ్మల్లే నిన్ను నన్ను
సాకింది ఈ వనము
ఆ తల్లిబిడ్డల సల్లంగాజూస్
ఆయుధమే మనము
గుండెకు దగ్గరి ప్రాణాలు
ఈ గూడెం జనాలు
ఈల్ల కష్టం సుఖం
రెండింటికి మనమే అయిలోళ్లు
భలే భలే బంజారా మజ్జ మందేరా
రేయి కచ్చేరీలో రెచ్చిపోదాం రా
భలే భలే బంజారా మజ్జ మందేరా
రేయి కచ్చేరీలో రెచ్చిపోదాం రా
Bhale Bhale Banjara Song Lyrics in English
Hey simba rimba simba rimba
Sarada pulda sinda naake
Hey simba rimba simba rimba
Sarada pulda saiyya naa
Chimal dhoorani chittadaviki
Chiru navvu vachindhi
Nippu kaka regindhi
Dappu motha modhindhe
Kaakuludhoorani kaaravidilo
Pandaga puttindi
Gaali ganthu laadindhi
Nela vantha paadindhi
Seekanantha sillupadee
Yennalayyindhiyala
Andinantha dandukundham
Padadhalo cheyyara
Bhale bhale banjara majja mandera
Reyi kacchereelo reccheepodam raa
Bhale bhale banjara majja mandera
Reyi kacchereelo reccheepodam raa
Chimal dhoorani chittadaviki
Chiru navvu vachindhi
Nippu kaka regindhi
Dappu motha modhindhe
Hey kokkorokko kodeekootha
Eepakka ravodde
Aaitthalakka aadepaade
Malekna podde
Thaddhinna dhina sukkaladhaka legisi aadala
Addhirabanna aakasakappu adhiripadala
Arseyi geethaku sikkindi bhugolamiyyaala
Pillollamalle daannatta bongara meyyalla
Bhale bhale banjara majja mandera
Reyi kacchereelo reccheepodam raa
Bhale bhale banjara majja mandera
Reyi kacchereelo reccheepodam raa
Nestalega chuttu unna
Chettayina bhittayina
Dostulega raastaloni
Guntaha mittayina
Ammakummalle ninnu nannu
Saakindi ee vanamu
Aa thallibiddala sallangajoose
Aayudhame manamu
Gundeku daggari pranalu
Ee goodem janalu
Eella kashtam sukham
Rendintiki maname ayilollu
Bhale bhale banjara majja mandera
Reyi kacchereelo reccheepodam raa
Bhale bhale banjara majja mandera
Reyi kacchereelo reccheepodam raa