Bhale Bhale Banjara Song Lyrics In Telugu

Written by Song Lyrics

Published on:

Bhale Bhale Banjara Song Lyrics In TeluguShankar Mahadevan, Rahul Sipligunj Lyrics

 

SingerShankar Mahadevan, Rahul Sipligunj
SingerMani Sharma
MusicMani Sharma
Song WriterRamajogayya Sastry

హే, సింబా రింబా సింబా రింబా
సిరతా పులులా సిందాట
హే, సింబా రింబా సింబా రింబా
సరదా పులుల సైయ్యాట

సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది… రప్పాప
డప్పు మోత మోగింది… రప్పాప

కాకులు దూరని కారడవీలో
పండగ పుట్టింది
గాలి గంతులాడింది… రప్పాప
నేల వంత పాడింది… రప్పాప

సీకటంతా సిల్లు పడి
ఎన్నెలయ్యిందియ్యాల
అందినంతా దండుకుందాం పదా
తలో చెయ్యరా

బల్లె బల్లే బంజారా, షల్లలల్లా
మజ్జా మందేరా, షల్లలల్లా
రేయి కచ్చేరీలో… రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా..!!
భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయి కచేరీలో… రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా..!!

సీమలు దూరని సిట్టడవీకి సిరునవ్వొచ్చింది
నిప్పు కాక రేగింది… డప్పు మోత మోగింది
షల్లలల్లా, హేయ్ హేయ్… షల్లలల్లా

హే, కొక్కరికో కోడి కూత… ఈ పక్క రావొద్ధే
ఐత్తలక్క ఆడే పాడే… మా లెక్కనాపొద్దే
తద్దినదిన సుక్కలదాకా… లెగిసి ఆడాలా
అద్దిరబన్నా ఆకాశకప్పు అదిరి పడాలా

అరసెయ్యి గీతకు సిక్కిందీ
భూగోళమియ్యాలా
పిల్లోల్లమల్లే దాన్నట్టా
బొంగరమెయ్యాలా

బల్లె బల్లే బంజారా, షల్లలల్లా
మజ్జా మందేరా, షల్లలల్లా
రేయి కచ్చేరీలో… రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా..!!

భల్లే భల్లే బంజారా
మజ్జా మందేరా
రేయి కచ్చేరీలో… రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా రబ్బా..!!

నేస్తమేగా చుట్టూ ఉన్న… చెట్టైనా పిట్టైనా
దోస్తులేగా రాస్తాలోని… గుంటా మిట్టయినా
అమ్మకు మల్లే నిన్ను నన్ను సాకింది ఈ వనము
ఆ తల్లీబిడ్డల సల్లంగ జూసే ఆయుధమే మనము
గుండెకు దగ్గరి ప్రాణాలు ఈ గూడెం జనాలు
ఈడ కష్టం సుఖం రెండిటికి మనమే అయినోళ్లు

బల్లె బల్లే బంజారా, షల్లలల్లా
మజా మందేరా, షల్లలల్లా
రేయి కచ్చేరీలో… రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా..!!

బల్లె బల్లే బంజారా
మజ్జా మందేరా
రేయి కచ్చేరీలో… రెచ్చీపోదాం రా
హే రబ్బా రబ్బా రబ్బా..!!

🔴Related Post