Song Lyrics Info
Sankara Nada Sareera Para Song Lyrics In English – S P Balasubramanyam Lyrics
Singer | S P Balasubramanyam |
Singer | KV Mahadevan |
Music | KV Mahadevan |
Song Writer | Veturi Sundararama Murthy |
Sankaraa… Aa Aa
Naadhashareeraa Paraa Vedhavihaaraa Haraa Jeeveshwaraa
Sankaraa… Aa Aa
Praanamu Neevani, Gaaname Needhani… Praaname Gaanamanee
Mouna Vichakshana, Dhyaana Vilakshana… Raagame Yogamanee
Praanamu Neevani, Gaaname Needhani… Praaname Gaanamanee
Mouna Vichakshana, Dhyaana Vilakshana… Raagame Yogamanee
Naadhopaasana Chesina Vaadanu Nee Vaadanu Nenaithe
Naadhopaasana Chesina Vaadanu Nee Vaadanu Nenaithe
Dhikkareendhrajitha Himagireendhrasitha Kandharaa Neelakandharaa
Kshudhrulerugani Rudhraveena Nirnidhra Gaanamidhi Avadhincharaa, Vini Tharincharaa
Naadhashareeraa Paraa Vedhavihaaraa Haraa Jeeveshwaraa
Sankaraa… Aa Aa
Merise Merupulu Murise Pedhavula… Chiruchiru Navvulu Kaabolu
Urime Urumulu Sarisari Natanala… Sirisiri Muvvalu Kaabolu
Merise Merupulu Murise Pedhavula… Chiruchiru Navvulu Kaabolu
Urime Urumulu Sarisari Natanala… Sirisiri Muvvalu Kaabolu
Paravashaana Shirasoogamgaa… Dharaku Jeerenaa Shivaganga
Paravashaana Shirasoogamgaa… Dharaku Jeerenaa Shivaganga
Naa Gaanalahari Nuvu Munugamga
Aanandhavrushtine Thadavamgaa… Aa Aa, AaAa Aa Aaa Aa AaAaa
Sankara Nada Sareera Para Song Lyrics In Telugu
పల్లవి :
శంకరా… నాదశరీరా పరా…
వేదవిహారా హరా.. జీవేశ్వరా
శంకరా… నాదశరీరా పరా…
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా…
చరణం 1 :
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ…
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ…
ప్రాణము నీవని గానమె నీదని.. ప్రాణమె గానమనీ…
మౌన విచక్షణ.. గాన విలక్షణ.. రాగమె యోగమనీ…
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
నాదోపాసన చేసిన వాడను.. నీ వాడను నేనైతే
ధిక్కరీంద్రజిత హిమగిరీంద్రసితకంధరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధించ రా…
విని తరించరా …
శంకరా… నాదశరీరా పరా…
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా…
చరణం 2 :
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగా… ధరకు జారెనా శివగంగా
పరవశాన శిరసూగంగా… ధరకు జారెనా శివగంగా
నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగా ఆ… ఆ… ఆ… ఆ..
శంకరా… నాదశరీరా పరా…
వేదవిహారా హరా జీవేశ్వరా
శంకరా… శంకరా… శంకరా…