Song Lyrics Info
Lahiri Lahiri Full Song Lyrics In Telugu – SP Balasubrahmanyam, chitra Lyrics
Singer | SP Balasubrahmanyam, chitra |
Singer | M. M. Keeravani |
Music | M. M. Keeravani |
Song Writer | Ilayaraja |
లాహిరి లాహిరి లాహిరి
నను చెరుకుంది చెలి మాధురి
ఆహా లాహిరి లాహిరి లాహిరి
నను చెరుకుంది చెలి మాధురి
లాహిరి లాహిరి లాహిరి
నిన్ను అల్లుకుంది నా ఊపిరి
వేకువే జాలు వారింది గుండెల్లో
వెన్నెలె తెల్లవారింది కల్లల్లో
కోయిలై ఎదురు చూసింది నీవాణి
కోవెలై ఎదురు వచ్చింది నెవాని
ఆనంద భాషలో
చూపుల చుక్కలతో
పొల్చుకున్నాను నీ కాంతి పాపల్లో
ఇన్నాళ్లు కలగణ నా ప్రేమని
నీ వోల్లోనా వాలెటి
పూవంతీ నీ దేవినీ
లాహిరి లాహిరి లాహిరి
నను చెరుకుంది చెలి మాధురి
లాహిరి లాహిరి లాహిరి
నిన్ను అల్లుకుంది నా ఊపిరి
ఓ ప్రేమ .. నీవేనా
నను పిలిచే చిరునామ
నీ లేఖ .. చదివాక
తెలిసింది వలపు తీపి
పూల మొక్కలు మూగ రెప్పలు
తెరచినప్పుడు ప్రేమ చప్పుడు
పాల మనసులో నీవు తీయగా
కదిలినప్పుడు ప్రేమ తప్పాడు
నీవే హరిచందన
గిరి నందన విరివందన
నీకే అభినందన
అనుబంధమా రుబంధమా
తెల్సుకున్నాను నీ వెండి అందెల్లో
నా గుండె సవ్వళ్లు ఉన్నాయని
నీ నీడలో గడియుంటే
నాకాది నూరెల్లానీ
లాహిరి లాహిరి లాహిరి
నను చెరుకుంది చెలి మాధురి
లాహిరి లాహిరి లాహిరి
నిన్ను అల్లుకుంది నా ఊపిరి
ఆ మేఘం .. చాలువెంతో
తెలిపింది నీ దేహం
నా రాగం .. లోలోన
వెలిగేది ఈ స్నేహం
నీవు నిద్రలో చిన్ని పెదవులు
కడిపినప్పుడు ప్రేమ చప్పుడు
కలల యెరులో నీవు నావల
వచ్చినప్పుడు ప్రేమ తప్పాడు
రావే దివి కానుక
ప్రియా మాలికా మునిబాలిక
నీవు నవ కంతుల
చేమంతుల శకుంతల
మిన్ను సెలయేరు దిగివచ్చి నీలగా
అవతారమెత్తింది నాకోసమే
యేడి యేమైనా నిన్ను నన్ను
కలిపింది ఆ దైవమే
లాహిరి లాహిరి లాహిరి
నను చెరుకుంది చెలి మాధురి
లాహిరి లాహిరి లాహిరి
నిన్ను అల్లుకుంది నా ఊపిరి
Lahiri Lahiri Full Song Lyrics In Telugu SOng English Lyrics
Lahiri Lahiri Lahiri
Nanu Cherukundi Cheli Madhuri
Aha Lahiri Lahiri Lahiri
Nanu Cherukundi Cheli Madhuri
Lahiri Lahiri Lahiri
Ninnu Allukundi Naa Oopiri
Vekuve Jaalu Varindi Gundello
Vennele Thellavarindi Kallallo
Koyilai Eduru Choosindi Neevani
Kovelai Eduru Vachindi Nevani
Aananda Bhashpalalo
Choopula Chukkalatho
Polchukunnanu Nee Kanti Papallo
Innallu Kalagana Naa Premani
Nee Vollona Vaaleti
Poovanti Nee Devini
Lahiri Lahiri Lahiri
Nanu Cherukundi Cheli Madhuri
Lahiri Lahiri Lahiri
Ninnu Allukundi Naa Oopiri
O Prema.. Neevena
Nanu Piliche Chirunaama
Nee Lekha.. Chadivaaka
Thelisindi Valapu Theepi
Poola Mokkalu Mooga Reppalu
Therachinappudu Prema Chappudu
Paala Manasulo Neevu Theeyaga
Kadilinappudu Prema Thappadu
Neeve Harichandanaa
Giri Nandanaa Virivandanaa
Neeke Abhinandanaa
Anubandhamaa Runabandhamaa
Thelsukunnanu Nee Vendi Andhello
Naa Gunde Savvallu Unnayani
Nee Needallo Gadiyunte
Naakadhi Noorellani
Lahiri Lahiri Lahiri
Nanu Cherukundi Cheli Madhuri
Lahiri Lahiri Lahiri
Ninnu Allukundi Naa Oopiri
Aa Megham.. Chaluventho
Thelipindi Nee Deham
Naa Raagam.. Lolona
Veligedhi Ee Sneham
Neevu Nidralo Chinni Pedavulu
Kadipinappudu Prema Chappudu
Kalala Yerulo Neevu Naavala
Vachinappudu Prema Thappadu
Raave Divi Kaanuka
Priya Maalika Munibaalika
Neeve Nava Kanthula
Chemanthula Shaakunthala
Minnu Selayeru Digivachi Neelaga
Avatharamettindi Naakosame
Yedi Yemaina Ninu Nannu
Kalipindi Aa Daivame
Lahiri Lahiri Lahiri
Nanu Cherukundi Cheli Madhuri
Lahiri Lahiri Lahiri
Ninnu Allukundi Naa Oopiri