Skip to content
Home » Anjanee Putruda Songs Lyrics In Telugu

Anjanee Putruda Songs Lyrics In Telugu

Anjanee Putruda Songs Lyrics In Telugu

Song Lyrics Info

Anjanee Putruda Songs Lyrics In Telugu – K. S. Chithra feat. S. P. Balasubrahmanyam Lyrics

 

SingerK. S. Chithra feat. S. P. Balasubrahmanyam
SingerRaj-koti
MusicRaj-koti
Song WriterVeturi Sundararama Murthy

 

 

 

అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా యాహా యయ యయ యయ యయ యాహా
ఆ’ అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా యాహా యయ యయ యయ యయ
అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా
ఆహా యాహో యయ యయ యయ యయ
మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీమణి
స్పీడుతో దంచకే చింతామణి
చలాకీలో ఎలా వీలో అలా కానీ
రావే టొమోటకి సయ్యాటకి
అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా యాహా యయ యయ యయ యయ

నారి నాంచారమ్మో, జోరి మారుద్దమ్మో, బండి తోసే బజ్జీల పాప
మేస్త్రీ మారాజయ్యె, నీ స్త్రీ నేనేనయ్యో, బండినేలే మీసాల మామ
సరుకేమో అహా తెగ cheap ఒహో తళుకేమో ఒహో యమ Top
పలుకేమో ఒహో పిడిబాకు అహా మనసేమో అహా నవ talk
పసివాడో కసివాడో నను పదే పదే కుదేసెనే
అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా
ఆహా యాహో
అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా యాహా యయ యయ యయ యయ

కాపు నీకే ఇస్తా, ఊపు నీకే తెస్తా, పక్క నీతో పండించుకుంటా
బేరం నిన్నే చేస్తా, లాభం లాగించేస్తా, మంచమంతా వడ్డించుకుంటా
మడిసేమో ఒహో ఎముడంట అహా, మగడైతే అహా యమజంట
కదిలిస్తే అబ్బో తీగంట అహా, కదిలిందా అదే డొంకంట
చలిరాణి అలివేణి నను ఎడాపెడా కవ్వించకే
అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
హ ఆహా యాహో
అమ్మనీ జిమ్మడా అందాల పావడా అమ్మడా గుమ్మడా నీ మీద నాకు యాహా
హ ఆహా యాహో యయ యయ యయ యయ
మెచ్చుకో పుచ్చుకో మేస్త్రీమణి
అరె’ స్పీడుతో దంచకే చింతామణి
చలాకీలో ఎలా వీలో అలా కానీ
రావే టొమోటకి సయ్యాటకి
అంజనీ పుత్రుడా వీరాధి వీరుడా శూరుడా ధీరుడా నీ మీద నాకు యాహా
ఆహా యాహా యయ యయ యయ యయ యాహా

Anjanee Putruda Songs Lyrics In Telugu Song English Lyrics.

 

Anjanee puthrudaa
veeradhi veerudaa
shurudaa dheerudaa
nee meedha naaku yaha
ahaaa
yaho ya ya ya ya ya ya ya ya yaha

AAA Anjanee puthrudaa
veeradhi veerudaa
shurudaa dheerudaa
nee meedha naaku yaha
ahaaa
yaha ya ya ya ya ya ya ya ya

amma nee jimmada andhaala paavada
ammada ghummada
nee meedha naaku yaha
ahaaa
yahao ya ya ya ya ya ya ya ya

icchuko pucchuko mestrimani
speedu tho dhanchake chinthamani
chalaki looo yelaveelo ala kaani
raave bommataki sayyataki

anjanee puthrudaa
veeradhi veerudaa
shurudaa dheerudaa
nee meedha naaku yaha
ahaaa
yahoo
ya ya ya ya ya ya ya ya