Song Lyrics Info
Manasa Ottu Song Lyurics In Telugu – Chitra Lyrics
Singer | Chitra |
Singer | M.M. Keeravani |
Music | M.M. Keeravani |
Song Writer | Sirivennela |
మానస ఒట్టు మాటదొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు
వేచని ముద్దు వెతిక గుర్తు
మంచు తెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
అతనెంటగా ప్రేమ పంచినా
ఆ ప్రేమ యే వరాలిచ్చిన
అవి పొందలేనని నీ ముగాబడని
కరిగించనివ్వవే కంచెల హద్దు
మానస ఒట్టు మాటదొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు
వేచని ముద్దు వెతిక గుర్తు
మంచు తెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
అతనెంటగా ప్రేమ పంచినా
ఆ ప్రేమ యే వరాలిచ్చిన
అవి పొందలేనని నీ ముగాబడని
కరిగించనివ్వవే కంచెల హద్దు
నే కాంతి చూపులోన ఒడిగిపోయి నేను
నురెల్లా తీపి స్వప్నమ్లా బతుకుతూనే ఉంటాను
పడకతింటి పడక మీడ మల్లెపూలు వేసి
ప్రతి సంధ్యలోననీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను
ఎల చేపను ఎలా చేపాను
ముదునల్ల నిజం నేనాని
ఈ తీయని జ్ఞాపకాలనీ
మరుజన్మకే పంచీ ఇవనీ
ఆరోజు కోసమే ప్రతి రోజు గడపని
క్షమించు నేస్తమా వద్దనవద్దు
మానస ఒట్టు మాటదొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు
వేచని ముద్దు వెతిక గుర్తు
మంచు తెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
వెంటడకమ్మ యెదరి ఎండమావిని
తన్నివలెని అమృతాన్ని నీకు అందిమ్మని
కొలువుండకమ్మ సమాది నీడ చతుని
చితి మంట చూశికోవెలలో యజ్ఞవతికనుకొని
మంటలారాణి గుండె జ్వాలాని
వెంట తారమకు జన కమ్మని
యే బాషలో నీకు చెప్పిన
యే బావమో ముగబోయిన
నువ్వు పట్టువదలని విక్రమార్కుడై
నీ ప్రేమతో నన్నే చంపేయొద్దు
మానస ఒట్టు మాటదొద్దు
పెదవి గడప దాటి నువ్వు బయటపడొద్దు
వేచని ముద్దు వెతిక గుర్తు
మంచు తెరలు తెరచి ఎపుడు చూపించొద్దు
Manasa Ottu Song Lyurics In Telugu Song Lyrics In English
Manasa Ottu Matadoddu
Pedavi Gadapa Dati Nuvvu Bayatapadoddu
Vechani Muddu Vetika Gurtu
Manchu Teralu Terachi Epudu Chupinchoddu
Atanentaga Prema Panchina
Aa Prema Ye Varalichina
Avi Pondalenani Nee Mugabadani
Kariginchanivvave Kanchela Haddu
Manasa Ottu Matadoddu
Pedavi Gadapa Dati Nuvvu Bayatapadoddu
Vechani Muddu Vetika Gurtu
Manchu Teralu Terachi Epudu Chupinchoddu
Atanentaga Prema Panchina
Aa Prema Ye Varalichina
Avi Pondalenani Nee Mugabadani
Kariginchanivvave Kanchela Haddu
Ne Kanti Chupulona Odigipoyi Nenu
Nurella Teepi Swapnamla Batukutune Untanu
Padakatinti Padaka Meeda Mallepulu Vesi
Prati Sandhyalonanee Kosam Eduru Chustu Untanu
Ela Chepanu Ela Chepanu
Mudunalla Nijam Nenani
Ee Teeyani Gnapakalani
Marujanmake Panchi Ivanee
Aaroju Kosame Prati Roju Gadapani
Kshaminchu Nestama Vaddanavaddu
Manasa Ottu Matadoddu
Pedavi Gadapa Dati Nuvvu Bayatapadoddu
Vechani Muddu Vetika Gurtu
Manchu Teralu Terachi Epudu Chupinchoddu
Ventadakamma Yedari Endamavini
Tannivaleni Amruthanni Neeku Andimmani
Koluvundakamma Samadi Needa Chatuni
Chithi Manta Chusikovelalo Yagnavatikanukoni
Mantalarani Gunde Jwalani
Venta Taramaku Janta Kammani
Ye Bashalo Neeku Cheppina
Ye Bavamo Mugaboyina
Nuvvu Pattuvadalani Vikrmarkudai
Nee Premato Nanne Champeyoddu
Manasa Ottu Matadoddu
Pedavi Gadapa Dati Nuvvu Bayatapadoddu
Vechani Muddu Vetika Gurtu
Manchu Teralu Terachi Epudu Chupinchoddu