Song Lyrics Info
Oka Thotalo Song Lyrics In Telugu – SPB charan, Malavika Lyrics
Singer | SPB charan, Malavika |
Singer | Keeravani M M |
Music | Keeravani M M |
Song Writer | Chandrabose |
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది ..
మహారాణిలా మహాలక్ష్మి లా ఆ పువ్వు నవ్వింది ..
అలాగే నవ్వుతూ ఉండాలని ..
అలాగే నవ్వుతూ ఉండాలని ..
నింగి-నేల వాగు-వంక చెట్టు-చేమ గువ్వ-గూడు ఆశీర్వాదాలి ..
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది ..
మహారాణిలా మహాలక్ష్మి లా ఆ పువ్వు నవ్వింది ..
.
ఎన్నో రంగుల పువ్వు ఎండా కన్నె ఎరగని పువ్వు ..
సుందరమైన పువ్వు పలు సుగుణాలున్న పువ్వు ..
యే గుడిలో అడుగుపెట్టునో ..
దేవుడు చల్లగా చూడాలి .. ఆ పువ్వుకు పూజలు చేయాలి ..
దేవుడి గుండెల గుడేలో ఆ పువ్వే హాయిగా ఉండాలి ..
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది ..
మహారాణిలా మహాలక్ష్మి లా ఆ పువ్వు నవ్వింది ..
.
నీరును పోసి పెంచీ పండిరాల్లే నీడనిచ్చి ..
ఎండా వానల్లోనా ఆడరించే తోటమాలి ..
ఆ పువ్వుకి తోడు ఉండగా ..
దేవుడు కాదు లేడు కదా .. తోటమాలె పువ్వుకి దేవుడుగా ..
మాలికి పువ్వుకు మధ్య అనుబంధం ఎన్నదూ వాడదుగా ..
ఒక తోటలో ఒక కొమ్మలో ఒక పువ్వు పూసింది ..
మహారాణిలా మహాలక్ష్మి లా ఆ పువ్వు నవ్వింది ..
Oka Thotalo Song Lyrics In Telugu Song English Lyrics.
Oka thotalo oka kommalo oka puvvu poosindi..
Maharaanilaa mahalakshmi laa aa puvvu navvindi..
Alaage navvuthoo undaalani..
Alaage navvuthoo undaalani..
Ningi-nela vaagu-vanka chettu-chema guvva-goodu aaseerwadinchaali..
Oka thotalo oka kommalo oka puvvu poosindi..
Maharaanilaa mahalakshmi laa aa puvvu navvindi..
.
Enno rangula puvvu enda kanne eragani puvvu..
Sundaramaina puvvu palu sugunaalunna puvvu..
Ye gudilo adugupettuno..
Devudu challaga choodaali.. Aa puvvuku poojalu cheyaali..
Devudi gundela gudelo aa puvve haayiga undaali..
Oka thotalo oka kommalo oka puvvu poosindi..
Maharaanilaa mahalakshmi laa aa puvvu navvindi..
.
Neerunu posi penchi pandiralle needanichhi..
Endaa vaanallonaa aadarinche thotamaali..
Aa puvvuki thodu undagaa..
Devudu vere ledu kadaa.. Thotamaale puvvuki devudugaa..
Maaliki puvvuku madhyana anubandham ennadoo vaadadugaa..
Oka thotalo oka kommalo oka puvvu poosindi..
Maharaanilaa mahalakshmi laa aa puvvu navvindi..