Chanduruni Takinadi Song Lyrics In Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Chanduruni Takinadi Song Lyrics In TeluguHariharan, Sujatha Lyrics

 

SingerHariharan, Sujatha
SingerA R Rahman
MusicA R Rahman
Song WriterBhuvana Chandra

చందురుని తాకినది అర్మ్స్ట్రోన్గా
అరె అర్మ్స్ట్రోన్గా
చెక్కిలిని దొచినది నేనేగ
అరె నేనేగ
కళల దేవతకి పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం
కళల దేవతకి పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం

చందురుని తాకినది నీవేగ
అరె నీవేగ
వెన్నెలని దోచినది నీవేగ
అరె నీవేగ
వయసు వాకిలిని తెరిచే వయ్యారం
నీ కళ్లలా మందారం
శృతీ లైయలా శృంగారం

ఓ పూవులాంటి చెలి వొడిలో
పుట్టుకొచ్చే సరిగామలే
ఓ పూవులాంటి చెలి వొడిలో
పుట్టుకొచ్చే సరిగామాలే
పైట చాటు పున్నమిలా
పొంగే మధురిమలే

ఓ తలపుల్లా వెల్లువలో
తలగడ అదుముకున్న
తనువుని పొదవుకుని
ప్రియుని కలుసుకున్న

తపాలా పందిరిలో
దీపమల్లె వెలుగుతున్న
మగసిరి పిలుపులతో
తేనే లాగ మారుతున్న
కోరికల కోవెలలో
కర్పూరమౌతున్న

చందురుని
చందురుని తాకినది అర్మ్స్ట్రోన్గా
అరె అర్మ్స్ట్రోన్గా
చెక్కిలిని దోచింది నేనేగ
అరె నేనేగ
కళల దేవతకి పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం
కళల దేవతకి పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం

రమ్మనే పిలుపు విని
రేగుతోంది యెవ్వనమే
ఏకమై పోదామంటూ
జల్లుతోంది చందనమే
నీటి లోని చాప పిల్ల
నీటికి భారమౌనా
కోరుకున్న ప్రియా సఖుడు
కౌగిలి కి భారమౌనా

చెంత చేరి వచ్చినానే
చేయి జారీ పోకే పిల్ల
పిల్ల గాడి అల్లరిని
ఓపలేదు కన్నెపిల్ల
ఓ అలిగిన మగతనమే
పగబడితే వీడదే

చందురుని
చందురుని తాకినది అర్మ్స్ట్రోన్గా
చెక్కిలిని దోచింది నేనేగ
అరె నేనేగ
కళల దేవతకి పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం
కళల దేవతకి పెదవి తాంబూలం
ఇమ్మంది శృంగారం

Chanduruni Takinadi Song Lyrics In Telugu Song English Lyrics.

 

Chanduruni Taakinadi Armstrongaa
Chanduruni Taakinadi Armstrongaa
Are Armstrongaa
Chekilini Dochinadi Nene Ga
Are Nene Ga
Kalala Devataki Pedavi Tamboolam
Immandi Srungaram
Kalala Devataki Pedavi Tamboolam
Immandi Srungaram

Chanduruni Taakinadi Armstrongaa
Are Armstrongaa
Chekilini Dochinadi Nene Ga
Are Nene Ga
Kalala Devataki Pedavi Tamboolam
Immandi Srungaram
Kalala Devataki Pedavi Tamboolam
Immandi Srungaram
Chanduruni Taakinadi Neeve Ga
Are Neeve Ga
Vennelani Dochinadi Neeve Ga
Are Neeve Ga
Vayasu Vaakilini Teriche Vayaaram
Nee Kallala Mandaaram
Sruti Laiyela Srungaaram

O Poovulanti Cheli Vodilo
Puttukocche Sarigamale
O Poovulanti Cheli Vodilo
Puttukocche Sarigamale
Paita Chaatu Punnamila
Ponge Madhurimale
O Talapulla Velluvallo
Talagada Adumukunna
Tanuvuni Podavukuni
Priyune Kalusukunna
Tapaala Pandhirilo
Deepamalle Velugutunna
Magasiri Pilupulato
Tene Laaga Maarutunna
Korikala Kovelalo
Karpooramoutunna
Chanduruni…
Chanduruni Taakinadi Armstrongaa
Are Armstrongaa
Chekilini Dochinadi Nene Ga
Are Nene Ga
Kalala Devataki Pedavi Tamboolam
Immandi Srungaram
Kalala Devataki Pedavi Tamboolam
Immandi Srungaram

Ramane Pilupu Vini
Regutondi Yevvaname
Yekamai Podhamantu
Jallutondi Chandaname
Neeti Loni Chaapa Pilla
Neetiki Bhaaramouna
Korukunna Priya Sakhudu
Kougiliki Bhaaramouna
Chenta Cheri Vacchinaane
Cheyi Jaari Poke Pilla
Pilla Gaadi Allarini
Vopaledu Kannepilla
O Aligina Magataname
Pagabadite Veedade
Chanduruni…
Chanduruni Taakinadi Armstrongaa
Chekilini Dochinadi Nene Ga
Are Nene Ga
Kalala Devataki Pedavi Tamboolam
Immandi Srungaram
Kalala Devataki Pedavi Tamboolam
Immandi Srungaram

🔴Related Post