Bugolamantha Sanchilona Song Lyrics In Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Bugolamantha Sanchilona Song Lyrics In TeluguAdnan sami, Gopika poornima Lyrics

 

SingerAdnan sami, Gopika poornima
SingerDevi Sri Prasad
MusicDevi Sri Prasad
Song WriterSahithi

భూగోళమంత సంచీలోనా ….
భూగోళమంత సంచీలోన నా ప్రేమనాంత నింపుకొచ్చా
అంగట్లో పూలన్నీ పిల్ల గుప్తంగా పడుకోచ
హే నా గుప్పెడంత గుండెపైన నీ చిట్టి పేరే రాసుకోచా
నీ సోకు క్షేమంకే గుల్లో ఆకు పూజ చేసుకొచ్చా
బాపురే నా కోసం ఇంత లేని పోని ఖర్చ
ప్రేమలో ఈ పాట ఎద నేర్చినవ్వు నువ్వు చెప్పు కాస్త
స్కూల్కెల్లి చదవలేదు ….
స్కూల్కెల్లి చదవలేదు 1 2 3
నిన్ను చూసి నేర్చుకున్నా 1 4 3
పాలక పట్టి దిద్దలేదు a b c
ప్రేమ నేర్చినాడు అంత నన్ను చూసీ

భూగోళమంత సంచీలోన నా ప్రేమనంత నింపుకొచ్చా
అంగట్లో పూలన్నీ పిల్ల గుప్తంగా పడుకోచ

నీ అందమంతో మేథ లేత ఆది కందనకు కాపుకస్థ
నీ సుందరాల మెనికి సబ్బు రుద్దదని చందురుణ్ణి పట్టుకొస్తా
నీవీ దొర దొర వన్నెలంత చేయి జరకుండా చూసుకుంటా
నీ పాలరతి బుగ్గకి మెరుగు దిద్దాదని మెరుపునైనా పట్టి తేస్తా
దేవుడో ఈ ట్రిక్కు యేడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త
స్కూల్కెల్లి చదవలేదు
స్కూల్కెల్లి చదవలేదు 1 2 3
నిన్ను చూసి నేర్చుకున్నా 1 4 3
పాలక పట్టి దిద్దలేదు a b c
ప్రేమ నేర్చినాడు అంత నన్ను చూసీ

హరే నువ్వేనంత నా సీత దాన్నీ రాసినాడు బ్రహ్మ తథా
నువ్వు మాయలేదినాడిగిన శివుడి విల్లునాడిగిన ఇరగకుండా తీసుకొస్తా
అరె నువ్వేనంత సత్య భామ నిన్ను అలగనీను నమ్మవమ్మా
కంచి పట్టు చీరలాడిన పర్స్ చిల్లు అయిన కిక్కురానక పట్టుకొస్తా
ఐబాబోయ్ ఈ జోకేసు యేడ నేర్చినావు నువ్వు చెప్పు కాస్త
స్కూల్కెల్లి చదవలేదు
స్కూల్కెల్లి చదవలేదు 1 2 3
నిన్ను చూసి నేర్చుకున్నా 1 4 3
పాలక పట్టి దిద్దలేదు a b c
ప్రేమ నేర్చినాడు అంత నన్ను చూసీ

Bugolamantha Sanchilona Song Lyrics In Telugu Song English Lyrics.

 

Bhoogolamantha sanchilona ….
Bhoogolamantha sanchilona na premanantha nimpukocha
Angatlo poolanni pilla gupthamga padukocha
Hey na guppedantha gundepaina nee chitti pere rasukocha
Nee soku kshemamke gullo aaku pooja chesukocha
Bapure naa kosam intha leni poni kharcha
Premalo ee patam eda nerchinavu nuvvu cheppu kastha
Schoolkelli chadavaledu….
Schoolkelli chadavaledu 1 2 3
Ninnu choosi nerchukunna 1 4 3
Palaka patti diddhaledu a b c
Prema nerchinadu anta nannu choosi

Bhoogolamantha sanchilona naa premanantha nimpukocha
Angatlo poolanni pilla gupthamga padukocha

Nee andamantho metha letha adi kandakuna kapukastha
Nee sundarala meniki sabbu ruddadaniki chandurunni pattukostha
Neevi dora dora vannelanta cheyi jarakunda choosukunta
Nee palarathi buggaki merugu diddadaniki merupunaina patti thestha
Devudo ee tricksu yeda nerchinavu nuvvu cheppu kastha
Schoolkelli chadavaledu
Schoolkelli chadavaledu 1 2 3
Ninnu choosi nerchukunna 1 4 3
Palaka patti diddhaledu a b c
Prema nerchinadu anta nannu choosi

Hare nuvvenanta naa seetha danni rasinadu bramha thatha
Nuvvu mayaledinadigina sivudi villunadigina iragakunda theesukostha
Are nuvvenanta sathya bhama ninnu alaganeenu nammavamma
Kanchi pattu cheeraladigina purse chillu ayina kikkuranaka pattukostha
Aibaboy ee jokesu yeda nerchinavu nuvvu cheppu kastha
Schoolkelli chadavaledu
Schoolkelli chadavaledu 1 2 3
Ninnu choosi nerchukunna 1 4 3
Palaka patti diddhaledu a b c
Prema nerchinadu anta nannu choosi

🔴Related Post