Skip to content

Mattilanti Nannu Full Song Lyrics In Telugu

Mattilanti Nannu Full Song Lyrics In Telugu

Song Lyrics Info

Mattilanti Nannu Full Song Lyrics In TeluguHaricharan Lyrics

Singer Haricharan
Singer Joswa Sridhar
Music Joswa Sridhar
Song Writer Veturi,

ఏ దూర తీరాలు నా పయనమయినా నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం
ప్రాణం ప్రాణం ప్రాణం ప్రాణం
మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పంలాగ చేసిందెవరో
శిల్పంలాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి పట్టుతేనె కోరిందెవరో
పట్టుతేనె కోరిందెవరో
ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పం లాగ చేసిందెవరో
శిల్పం లాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్ల గొట్టి పట్టు తేనె కోరిందెవరో
పట్టుతేనె కోరిందెవరో

మాటలు నేర్పే అమ్మను కూడా మరిచే క్షణము
మనసే దోచే వెన్నెల గువ్వ నీకై పరుగు
నిన్ను చూడ వచ్చే కంటి పాప చేసే ఎంతో పుణ్యం
ఒంటి మీద వాలే వాన చుక్క నీవై తడిపే వైనం
హ్రుదయము నిండే ప్రియమైన మాటే చెరగని గురుతైపోదా
ప్రేమ ప్రేమ
జగతిని ఏలే చిత్రమైన ప్రేమ నిన్ను నన్ను కలిపేను కాదా
ఏ దూర తీరాలు నా పయనమయినా నే సేద తీరేది నీ ఓడిలోనే
మరణాన ఒడిచేరు ఆ క్షణమునైనా నీ సిగకు పూలిచ్చి పోనీ ప్రాణం

మట్టిలాంటి నన్ను పట్టి పట్టి చూసి శిల్పం లాగ చేసిందెవరో
శిల్పంలాగ చేసిందెవరో
నన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి పట్టు తేనె కోరిందెవరో
పట్టు తేనె కోరిందెవరో

ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే
మనసులు రెండు ఒకటైపొయే పలికే రాగం
ఎదనే మీటే చెరగని పేరు నిలిపే ప్రాణం
నన్ను తాకి వెళ్ళే చల్లగాలి లోన నీదే తలపు
నాలోఆశ దాచా పైట చాటు చేసా ఎదకే సుఖమై.
స్వరముల జల్లై వలపు వెన్నెల్లై అల్లుకుంటే ప్రేమే కదా
ప్రేమ ప్రేమ
ఆది అంతం లేని మనల వీడిపోని దైవం ప్రేమే కాదా

మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి శిల్పం లాగ చేసిందెవరో
శిల్పంలాగ చేసిందెవరో
నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి పట్టు తేనె కోరిందెవరో
పట్టు తేనె కోరిందెవరో

ఎదలో ఎపుడు చెరగని తలపులే
జతగా ఆ ఆ బతికే కలలే నిజములే
మట్టిలాంటి నిన్ను పట్టి పట్టి చూసి శిల్పం లాగ చేసిందెవరో
నిన్ను చుట్టి చుట్టి గుండే కొల్లగొట్టి పట్టు తేనె కోరిందెవరో

Mattilanti Nannu Full Song Lyrics In Telugu Song English Lyrics

Ye doora theerana naa payanamaina
Ne seda theeredi nee odilone
Maranala odi cheru aa kshanamunaina
Ne shilaku poolichi poni varam

Mattilanti ninnu patti patti chusi shilpam laga chesindevaro
Nannu chutti chutti gunde kolla gotti pattu thene korindevaro
Yedaloooo… yepudu cheragani thalapule
Jathagaaa.. brathike kalale nijamule

Mattilanti ninnu patti patti chusi shilpam laga chesindevaro
Nannu chutti chutti gunde kolla gotti pattu thene korindevaro

Maatalu nerpe amma nu kuda mariche kshanamu
Manase doche vennela guvva.. neekai parugu
Ninnu chooda vache kanti papa chese.. yenthoo punyam
Onti meeda vaale vaana chukka neevai thadipe vainam
Hrudayamu ninde priyamaina maate cheragani gurthai poda
Jagamuna unde chithramaina prema ninnu nannu kalipenu kaada

Ye doora theerana naa payanamaina
Ne seda theeredi nee odilone
Maranala odi cheru aa kshanamunaina
Ne shilaku poolichi poni varam

Mattilanti ninnu patti patti chusi shilpam laga chesindevaro
Nannu chutti chutti gunde kolla gotti pattu thene korindevaro
Yedaloooo… yepudu cheragani thalapule
Jathagaaa..aaaa..brathike kalale nijamule

Manasulu rendu okkataipoyi palike raagam
Yedane meete cheragani peru pilupe thaalam
Nannu thaaki velle challagali lona neede thalapu
Naalo asha daacha paita chatu chesa yedake sukhamai
Swaramula jallai valapu vennellai allukunte preme kadaaa
Aadi antham leni magaalla vedi kori daivam punyame kaadaa