Skip to content
Home » BheemlaNayak Title Song In Telugu

BheemlaNayak Title Song In Telugu

 

BheemlaNayak Title Song In TeluguThaman S, Sri Krishna , Prudhvi Chandra & Ram Miriyala Lyrics

 

SingerThaman S, Sri Krishna , Prudhvi Chandra & Ram Miriyala
SingerThaman S
MusicThaman S
Song WriterRamajogayya Sastry

సెభాష్
ఆడాగాదు ఈడాగాదు
అమీరోల్లో మేడాగాదు
గుర్రంనీల్లా గుట్టాకాడ
అలుగూ వాగు తాండాలోన
బెమ్మాజెముడు చెట్టున్నాది
బెమ్మజెముడూ చెట్టూకింద
అమ్మా నెప్పులు పడతన్నాది
ఎండాలేదు రేతిరిగాదు
ఏగూసుక్కా పొడవంగానే
ట్టిండాడు పులి పిల్ల
పుట్టిండాడు పులిపిల్ల
నల్లామల తాలూకాల
అమ్మా పేరు మీరాబాయి
నాయన పేరు సొమ్లా గండు
నాయన పేరు సోమ్లా గండు
తాతా పేరు బహద్దూర్
ముత్తులతాత ఈర్యానాయక్
పెట్టిన పేరు భీమ్లానాయక్
సెభాష్ భీమ్లానాయకా
భీమ్లానాయక్
ఇరగదీసే ఈడి ఫైరు సల్లగుండ
ఖాకీ డ్రెస్సు పక్కనెడితే వీడే పెద్దగూండా
నిమ్మళంగ కనబడే నిప్పుకొండ
ముట్టుకుంటే తాట లేసిపోద్ది తప్పకుండా
ఇస్తిరి నలగని చొక్కా పొగరుగ తిరిగే తిక్క
చెమడాలొలిచే లెక్క కొట్టాడంటే పక్కా విరుగును బొక్క
భిం భీం భీం భీం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భం భం భం భీమ్లానాయక్. దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్
ఆ జుట్టునట్టా సవరించినాడో సింగాలు జూలు విదిలించినట్టే
ఆ షర్టునట్టా మడతెట్టినాడో రంగాన పులులు గాండ్రించినట్టే
ఆ కాలి బూటు బిగ్గట్టినాడో తొడగొట్టి వేట మొదలెట్టినట్టే
భీమ్లానాయక్ భీమ్లానాయక్
ఎవ్వడైన ఈడి ముందు గడ్డిపోస
ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస
కుమ్మడంలో విడే ఒక బ్రాండు తెల్సా
వీడి దెబ్బతిన్న ప్రతివోడు పాస్టు టెన్సా
నడిచే రూటే స్ట్రెయిటు
పలికే మాటే రైటు
టెంపరుమెంటే హాటు పవరుకు ఎత్తిన గేటు ఆ నేమ్ ప్లేటు
భం భం భం భం భీమ్లానాయక్ బుర్ర రాం కీర్తన పాడించే లాఠీ గాయక్
భీం భీం భీం భీం భీమ్లానాయక్. దంచి దడదడదడలాడించే డ్యూటి సేవక్
గుంటూరుకారం ఆ యూనిఫారం మంటెత్తిపోద్ది నకరాలు చేస్తే
లావాదుమారం లాఠీ విహారం | పేట్రేగిపోద్ది నేరాలు చూస్తే
సెలవంటూ అనడు శనాదివారం అల్ రౌండ్ ది క్లాకు పిస్తోలు దోస్తే