Song Lyrics Info
Mandaram buggallo Song Lyrics In Telugu – Udit Narayan, Kavita Subrahmanyam Lyrics
Singer | Udit Narayan, Kavita Subrahmanyam |
Singer | S A Rajkumar |
Music | S A Rajkumar |
Song Writer | Srinivas |
తారా రమ్ తారా రమ్
తారా రమ్ తారా రమ్
మంధారం బుగ్గల్లోకి మచ్చేటోచ్చిందే
రహస్య చెవిలో చెప్పమ్మా
తారా రమ్ తారా రమ్
తారా రమ్ తారా రమ్
మంధారం బుగ్గల్లోకి మచ్చేటోచ్చిందే
రహస్య చెవిలో చెప్పమ్మా
మ ధాపురు గుట్టలోకి వాకింగ్కొస్తుంటే
గోరింక గిచ్చేసిందమ్మా
నీ టెక్కేమో హైటెక్ అంటుండే బుల్లెమ్మ
నీ పట్టేమో నా పైట పాకిందంటమ్మా
నీ ఎవ్వరం ఎండకా వచ్చెరో ..
హ్మ్ మమమ మంధారం బుగ్గల్లోకి మచ్చేటోచ్చిందే
రహస్య చెవిలో చెప్పమ్మా
మ ధాపురు గుట్టలోకి వాకింగ్కొస్తుంటే
గోరింక గిచ్చేసిందమ్మా
యెల్ల రెడ్డి తోట కాద నారింజుండమ్మో
రంగు తీపి పులుపు చుస్తే నీ రేంజ్ ఉండమ్మో
సింగం లాంటీ చూపులు పెట్టి చురకలు వేస్తాడే
చీర రైక కళావణి చోట సారువే చేస్తాడే
చిలిపిగా చినుకై చంథకోస్థ
గడుసుగా తాకి వలుపులిస్తా
నీ చుపే సోకిందంటే పచ్చగడ్డి బొగ్గెరో
నీ చెయ్యి తకిందంటే యేమైపోతారో
తారా రమ్ తారా రమ్
తారా రమ్ తారా రమ్
హ్మ్ మమమ మంధారం బుగ్గల్లోకి మచ్చేటోచ్చిందే
రహస్య చెవిలో చెప్పమ్మా
మ ధాపురు గుట్టలోకి వాకింగ్కొస్తుంటే
గోరింక గిచ్చేసిందమ్మా
సిమ్లా పండు సిమ్రాన్ అంటు బిరుదిస్తాడమ్మో
ఆ దొంగ పండు దొంగను అంటు కోరికేస్తదమ్మో
నడుమే చుస్తే నరసపురు ట్రయంతుండమ్మో
జడనే వేస్తే నల్లత్రాకు కనిపిస్తుండమ్మో అమ్మో
బిగి కౌగిలిలో బిడియమంత
బిత్తర చూపూలు చూస్తూ ఉంటె
తెల్లారి పోయేదాకా పేచీ పెట్టి చంపొద్దె
చల్లారి రైతుదంతా రుచిగా పోతుండే
తారా రమ్ తారా రమ్
తారా రమ్ తారా రమ్
మంధారం బుగ్గల్లోకి మచ్చేటోచ్చిందే
రహస్య చెవిలో చెప్పమ్మా
మ ధాపురు గుట్టలోకి వాకింగ్కొస్తుంటే
గోరింక గిచ్చేసిందమ్మా
నీ టెక్కేమో హైటెక్ అంటుండే బుల్లెమ్మ
నీ పట్టేమో నా పైట పాకిందంటమ్మా
నీ ఎవ్వరం ఎండకా వచ్చెరో ..
తారా రమ్ తారా రమ్
తారా రమ్ తారా రమ్
Mandaram buggallo Song Lyrics In English Lyrics.
Tara rum taara rum
Tara rum taara rum
Mandharam buggalloki machetochhcinde
Secret chevilo cheppamma
Tara rum taara rum
Tara rum taara rum
Mandharam buggalloki machetochhcinde
Secret chevilo cheppammaa
Ma dhaapuru guttalloki walkingkosthunte
gorinka gichchesindamma
Nee tekkemo hitech antunde bullemma
Nee pattemo naa paita pakindantamma
Nee evvaram endaka vachero..
Hmm mamama mandharam buggalloki machetochhcinde
Secret chevilo cheppammaa
Ma dhaapuru guttalloki walkingkosthunte
gorinka gichchesindamma
Yella reddy thota kaada naarinjundammo
Rangu theepi pulupu chusthe nee range undammo
Singam lanti chupulu petti churakalu vesthade
Cheera raika kalavani chota saruve chesthade
Chilipiga chinukai chanthakostha
Gadusuga thaaki valupulistha
Nee chupe sokindante pachchagaddi boggero
Nee cheyi thakindante yemaipotharo
Tara rum taara rum
Tara rum taara rum
Hmm mamama mandharam buggalloki machetochhcinde
Secret chevilo cheppammaa
Ma dhaapuru guttalloki walkingkosthunte
gorinka gichchesindamma
Simla pandu simran antu birudisthadammo
Aa donga pandu donganu antu korikesthadammo
Nadume chusthe narasapuru trainanthundammo
Jadane vesthey nallatrachu kanipisthundammo ammo
Bigi kaugililo bidiyamantha
Bitthara chupoolu choosthu unte
Thellari poyedaaka pechi petti champodde
Challari raatiridanta tastey pothunde
Tara rum taara rum
Tara rum taara rum
Mandharam buggalloki machetochhcinde
Secret chevilo cheppammaa
Ma dhaapuru guttalloki walkingkosthunte
gorinka gichchesindamma
Nee tekkemo hitech antunde bullemma
Nee pattemo naa paita pakindantamma
Nee evvaram endaka vachero..
Tara rum taara rum
Tara rum taara rum