Skip to content
Home » Sigguendukura Mama Song Lyrics In Telugu

Sigguendukura Mama Song Lyrics In Telugu

Sigguendukura Mama Song Lyrics In Telugu

Song Lyrics Info

Sigguendukura Mama Song Lyrics In TeluguAnurag Kulkarni Lyrics

 

Singer Anurag Kulkarni
Singer Chaitan Bharadwaj
Music Chaitan Bharadwaj
Song Writer Bhaskara Bhatla

తిట్టినా బాగుంటాదే… కొట్టినా బాగుంటాదే
గర్ల్ ఫ్రెండ్ ఏం చేసినా… గారాబంగా ఉంటాదే
ఛీ అన్నా నచ్చేస్తాదే… తూ అన్నా నచ్చేస్తాదే
పాపతో పంచాయితీ… గమ్మత్తుగా ఉంటాదే

నిజమేరా మావా… గుండెలోన హాయ్ హాయ్ జాతర్లే
అంతేరా మావా… జిందగీలో రంగు గాలి పటాలే
ఇన్నావా మావా… తుళ్ళి తుళ్ళి ఆడే ప్రాణాలే
దిల్ మే ధక్ ధక్… సుప్పనాతి సూపులకు

సిగ్గెందుకురా మామ… వద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఏమన్నాగాని శభాష్ అని సీటీ కొట్టు

హే, నచ్చక నచ్చకా… ఓ పిల్లే నచ్చుతాదే
పని పాట మానేసి… ఎన్నో ఏళ్ళు తిరిగితే
దొరికిన ప్రసాదం… కళ్ళకద్దుకోవాలి గాని
లేనిపోని వంకే పెట్టి… వదిలేసుకుంటామా

అయినా బుర్రున్నోడు, ఆ… బుద్దున్నోడు ఆ
దుమ్మెత్తిపోస్తే దులిపేసుకుంటాడు
వంద కాదు వెయ్యి చెప్పు
ఒప్పుకోదు పూల కొప్పు
దండయాత్ర వాళ్ళ హక్కు
లొంగిపోడం ఒకటే దిక్కు

సిగ్గెందుకురా మామ… వద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఏమన్నాగాని శభాష్ అని సీటీ కొట్టు

ఆ, నవ్వితే ముత్యాలే… ఏరుకు పోతామని
చిర్రుబుర్రులాడుతూ… దాచేస్తారు నవ్వుని
ఓకే చెప్పేస్తే అలుసే అవుతామని
చచ్చినా చెప్పరు వీళ్ళు చాలా ముదుర్లే

అయినా ఆ లెక్కల్నే, ఆ
ఆ స్కెచ్చుల్నే, ఆ
కనిపెట్టాలంటే కాదే మా వల్ల
ఆడపిల్ల అందం చందం
అయ్యబాబోయ్ అయస్కాంతం
మనమేమో ఇనపముక్క
అతుక్కుపోతాం అదీ లెక్క

ఆ ఆ ఆ..! సిగ్గెందుకురా మామ… వద్దే వద్దు
మడిసి జేబులో పెట్టు
వాళ్ళు ఏమన్నాగాని శభాష్ అని సీటీ కొట్టు

Sigguendukura Mama Song Lyrics In Telugu Song English Lyrics.

 

Thittinaa Baguntaadhe… Kottinaa Baaguntaadhe
Girlfriend Em Chesinaa… Gaarabangaa Untaadhe
Chi Annaa Nachhesthaadhe… Thu Annaa Nachhesthaadhe
Papa Tho Panchaayithi… Gammatthuga Untaadhe

Nijamera Maava… Gundelona Hai Hai Jaatharle
Anthe Ra Maava… Zindagilo Rangu Gaali Pataale
Innaava Maava… Thulli Thulli Aade Praanale
Dil Me Dhak Dhak… Suppanaathi Soopulaku