Skip to content
Home » TungutuyyalaTungutuyyala Song Lyrics In Telugu

TungutuyyalaTungutuyyala Song Lyrics In Telugu

 

TungutuyyalaTungutuyyala Song Lyrics In TeluguKanakavva, Jayasri, Honey Lyrics

 

SingerKanakavva, Jayasri, Honey
SingerBoleshavali
MusicBoleshavali
Song WriterKandhikonda

వత్తాంటే పోతాంటే
ఓ రామ సిలక
నడిసేటి ధారుల్లో
మొలిసింధి మొలక
ఆ మొలకె చెత్తయ్యి
కొమ్మల్నే వేసాయి
ఆ కొమ్మే మొగ్గేసి
తీరొక్క పువ్వు పూసి
ఆ పువ్వే అంధంగా బతుకమ్మయ్యే

టంగుతుయ్యాలో టంగుటూయాలా
కొమ్మలపూలే కోసియ్యాల

టంగుతుయ్యాలో టంగుటూయాలా
కొమ్మలపూలే కోసియ్యాల
టంగుతుయ్యాలో టంగుటూయాలా
రంగుల పూలే రాశి పొయ్యాల

ఓ నీలా చెరువులో
నీరోచ్చే ఈ వేలా
ప్రతి ఒక్క పువ్వులతో
బతుకమ్మ బెర్చలి
తలకెత్తి గోరమ్మను తరలెల్లాలే
అలలు చెరువు గట్టుమీధ
ఆట లాడాలే

టంగుతుయ్యాలో టంగుటూయాలా
వలుగుమత్తడే తుంకే దియ్యాల
టంగుతుయ్యాలో టంగుటూయాలా
వాగు వంకలై ఊరికేనియ్యాలా

వత్తాంటే పోతాంటే
ఓ రామ సిలక
నడిసేటి ధారుల్లో
మొలిసింధి మొలక
ఆ మొలకె చెత్తయ్యి
కొమ్మల్నే వేసాయి
ఆ కొమ్మే మొగ్గేసి
తీరొక్క పువ్వు పూసి
ఆ పువ్వే అంధంగా బతుకమ్మయ్యే

ఆడ బిడ్డలే ఇల్లు నిండగా
అమ్మ నాన్నకే కనుల పండగ
కొత్త బట్టలే సెరెవంటినా
మట్టి గాజులే మెరిసే సేథినా

ఓ వానమ్మ కురవంగా
వరధమ్మ ఉరకంగ
పచ్చగా విరిగింది
ఈ నేలంతా
బతుకమ్మాయి మురిసిండి
ప్రతి పల్లెంత
పండగాని చేసింది ఊరూరాంత

టంగుతుయ్యాలో టంగుటాయలో
టంగుతుయ్యాలో టంగుటూయాలా
పలహారపు వాయనాలు
సేయ్ మాలాగా
టంగుతుయ్యాలో టంగుటూయాలా
తీపి తీపి రుసులతోటి
నోరు ఊరగా

ఊరు ఊరులో వాడా వాడాలో
సంగిడిలాలే రంగుల పూలో
కోలో కోలో తొమ్మిధినాండ్లో
పాటలు విదిసే రాముల గుల్లో

ఓ మలిచెర్ వయసంత
చిందేస్తు చిన్న పెధ
సంతోషం ఉప్పొంగే సత్తులబెలా
నేల మీదా ఉయ్యాలూగే
మా బతుకమ్మ
సంబురంగబోయి మల్లి
తిరిగి రావమ్మ

టంగుతుయ్యాలో టంగుటాయలో
టంగుతుయ్యాలో టంగుటాయలో
బతుకమ్మ బతుకునిచ్చే
పూల పూజతో