Skip to content
Home » CHITTU CHITTULA BOMMA Song Lyrics In Telugu

CHITTU CHITTULA BOMMA Song Lyrics In Telugu

 

CHITTU CHITTULA BOMMA Song Lyrics In TeluguARUNA Lyrics

 

SingerARUNA
SingerARUNA
MusicARUNA
Song WriterARUNA

చిత్తు చిత్తుల బొమ్మ, శివుడి ముద్దుల గుమ్మ ||2 ||
బంగారు బొమ్మ దొరికెనమ్మ, ఈ వాడలోన…. ||2 ||
చిత్తు చిత్తుల బొమ్మ, శివుడి ముద్దుల గుమ్మ ||2 ||
బంగారు బొమ్మ దొరికెనమ్మ, ఈ వాడలోన… ||2 ||
రాగి బిందె దీస్క, రమణి నీళ్ళకు బోతే… ||2 ||
రాములోరు ఎదురాయనమ్మో, ఈ వాడలోన… ||2||
ముత్యాల బిందె దీస్క, ముదితా నీళ్ళకు బోతే… ||2 ||

ముద్దు కృష్ణుడు ఎదురాయనమ్మో, ఈ వాడలోన…. ||2 ||
వెండి బిందె దీస్క, వెలది నీళ్ళకు బోతే… ||2 ||

వేంకటేశుడు ఎదురాయనమ్మో, ఈ వాడలోన…. ||2 ||

1 పగిడి బిందె దీస్క, పడతీ నీళ్ళకు బోతే… ||2 ||
పరమేశుడు ఎదురాయనమ్మో, ఈ వాడలోన… ||2||
బంగారు బిందె దీస్క, బామా నీళ్ళకు బోతే… ||2 ||

బగవంతుడు ఎదురాయనమ్మో, ఈ వాడలోన… ||2 ||

బగవంతుడు ఎదురాయనమ్మో, ఈ వాడలోన… ||2 ||

చిత్తు చిత్తుల బొమ్మ, శివుడి ముద్దుల గుమ్మ ||2 ||
బంగారు బొమ్మ దొరికెనమ్మ, ఈ వాడలోన… ||2||