Skip to content
Home » Chinni Chinni Aasa Song Lyrics In telugu

Chinni Chinni Aasa Song Lyrics In telugu

Chinni Chinni Aasa Song Lyrics In teluguMinmini Lyrics

 

SingerMinmini
SingerA.R Rahman
MusicA.R Rahman
Song WriterRajasri

చిన్ని చిన్ని ఆశ… చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ… ముత్యమంత ఆశ
జాబిలిని తాకి… ముద్దులిడ ఆశ
వెన్నలకు తోడై… ఆడుకొను ఆశ

చిన్ని చిన్ని ఆశ… చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ… ముత్యమంత ఆశ
జాబిలిని తాకి… ముద్దులిడ ఆశ
వెన్నలకు తోడై… ఆడుకొను ఆశ
చిన్ని చిన్ని ఆశ… చిన్నదాని ఆశ

పూవులా నేను నవ్వుకోవాలి… గాలినే నేనై సాగిపోవాలి
చింతలే లేక చిందులెయ్యాలి… వేడుకలలోనా తేలిపోవాలి
తూరుపు రేఖ వెలుగు కావాలి

చిన్ని చిన్ని ఆశ… చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ… ముత్యమంత ఆశ
జాబిలిని తాకి… ముద్దులిడ ఆశ
వెన్నలకు తోడై… ఆడుకొను ఆశ
చిన్ని చిన్ని ఆశ… చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ… ముత్యమంత ఆశ

చేనులో నేనే పైరు కావాలి… కొలనులో నేనే అలను కావాలి
నింగి హరివిల్లు వంచి చూడాలి… మంచు తెరలోనే నిదురపోవాలి
చైత్ర మాసంలో చినుకు కావాలి

చిన్ని చిన్ని ఆశ… చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ… ముత్యమంత ఆశ
జాబిలిని తాకి… ముద్దులిడ ఆశ
వెన్నలకు తోడై… ఆడుకొను ఆశ
చిన్ని చిన్ని ఆశ… చిన్నదాని ఆశ
ముద్దు ముద్దు ఆశ… ముత్యమంత ఆశ