వెండి చీలల కింద ఉయ్యా లో Song Lyrics In Telugu

Written by Song Lyrics

Published on:

 

వెండి చీలల కింద ఉయ్యా లో Song Lyrics In Telugumangli Lyrics

 

Singermangli
Singermangli
Musicmangli
Song Writermangli

 

వెండి చీలల కింద ఉయ్యా లో –

ఎలబద్రి చెట్టు ఉయ్యాలో

ఎలబద్రి చెట్టుకు ఉయ్యాలో

ఏడే గింజలు ఉయ్యాలో

ఏడు గింజల పత్తి ఉయ్యాలో

తక్కెడు పత్తి ఉయ్యాలో

పాలపాల పత్తి ఉయ్యాలో –

పావురాయి పత్తి ఉయ్యాలో

ముసల్ది వడికింది ఉయ్యాలో

ముత్యాలపత్తి ఉయ్యాలో

వయసమ్మ వడికింది ఉయ్యాలో

వన్నేల పత్తి ఉయ్యాలో

చిన్నారి వడికింది ఉయ్యాలో

– చిన్నేల పత్తి ఉయ్యాలో

బాలత్త వడికింది ఉయ్యాలో

బంగారు పత్తి ఉయ్యాలో

ఆపత్తి ఈ పత్తి ఉయ్యా లో

సాలె వానికిచ్చె ఉయ్యాలో

సంగడీ చారన్న ఉయ్యాలో

సాగదీయవట్టె ఉయ్యాలో

నేసెనమ్మ సాలె ఉయ్యాలో

నెలకొక్క పోగు ఉయ్యాలో

ఆ చీర కట్టుకొని ఉయ్యాలో

కొంగల బాయికి ఉయ్యాలో

కొంగల్ల బాయికి ఉయ్యాలో

నీళ్ళ కెల్ఫినాది ఉయ్యాలో

కొంగలన్ని కూడి ఉయ్యాలో

కొంగంత చింపెను ఉయ్యాలో

ఆ చీర గట్టుక ఉయ్యా లో

హంసల్ల బాయికి ఉయ్యాలో

హంసల్ల బాయికి ఉయ్యాలో

నీళ్ళకెల్ఫినాది ఉయ్యాలో

హంసలన్ని కూడి ఉయ్యాలో

అంచంత చింపెను ఉయ్యాలో

ఆ చీర గట్టుక ఉయ్యాలో

చిలుకలా బాయికి ఉయ్యాలో

🔴Related Post