Skip to content
Home » సోల్ పంటలు పండంగ బియ్యం Song Lyrics in Telugu

సోల్ పంటలు పండంగ బియ్యం Song Lyrics in Telugu

 

సోల్ పంటలు పండంగ బియ్యం Song Lyrics in Telugumadhupriya Lyrics

 

Singermadhupriya
Singermadhupriya
Musicmadhupriya
Song Writermadhupriya

సోల్ పంటలు పండంగ

బియ్యం పరకలెత్తంగ

దేవిం దేవర కొలువంగ

దేవిం తేరా నందన్న

ఆకు వనములో పోకలతోటలో

అనంతలక్ష్మికి శృంగారగౌరికి

గుజ్జన్నాగుళ్ళు గౌరికి గుజ్జన్నాగుళ్ళు
బతుకమ్మ పాట

ఇద్దరక్క చెల్లెల్లు ఉయ్యాలో

ఒక్కూరికిచ్చిరుయ్యాలో

ఒక్కడే మా యన్న ఉయ్యాలో

వచ్చన్నపోడు ఉయ్యాలో

ఎట్లత్తు చెల్లెలా ఉయ్యాలో

ఏరడ్డమాయె ఉయ్యాలో

ఏరుకు ఎలుపల్లి ఉయ్యాలో

తలుపులడ్డమాయె ఉయ్యాలో

తలుపులకు తాళాలు ఉయ్యాలో

వెండీ చీలాలు ఉయ్యాలో