Song Lyrics Info
Keratala Aduguna Song Lyrics In Telugu – Chitra, Lyrics
Singer | Chitra, |
Singer | M. M. Keeravani |
Music | M. M. Keeravani |
Song Writer | M. M. Keeravani |
కెరటాల అడుగున కనుచూపు మరుగున
నిదురపోతున్నది ద్వారకా
ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడు ఏలిన ద్వారకా
ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడి నడిచిన ద్వారకా
బాలకృష్ణుని బంగారు మొలతాడు చిన్ని కృష్ణుని సరిమువ్వ గజ్జలు
సత్యభామాదేవి అలక పానుపు రుక్మిణి దేవి తులసి వనము
తీయని పాటల మురళి తీరైన నెమలి ఫించం
కృష్ణుడు ఊదిన శంఖం శిశుపాలుని చంపినా చక్రం
కనులు తెరవకుండా కథలు కథలుగా ఉన్నవి ఈ నాటికి
కెరటాల అడుగున కనుచూపు మరుగున
నిదురపోతున్నది ద్వారకా
ఆ కృష్ణుడి ఏలిన ద్వారకా శ్రీ కృష్ణుడు ఏలిన ద్వారకా
Keratala Aduguna Song Lyrics In English
Keratala aduguna kanuchupu maruguna
Nidurapotunnadhi dwaraka
Aa krishnudi elina dwaraka
Sri krishnudu nadichina dwaraka
Aa krishnudi elina dwaraka
Sri krishnudu nadichina dwaraka
Bala krishnuni bangaru molathadu
Chinni krishnuni sarimuvva gajjalu
Satyabama devi alaka panupu
Rukmini devi tulasi vanamu
Teeyani patala murali
Teeraina nemali fincham
Krishnudu udhina shankam
Shishu paluni champina chakram
Kanulu teravakunda
Kathalu kathaluga unnavi ee naatiki
Keratala aduguna kanuchupu maruguna
Nidurapotunnadhi dwaraka
Aa krishnudi elina dwaraka
Sri krishnudu nadichina dwaraka
Aa krishnudi elina dwaraka
Sri krishnudu nadichina dwaraka