Srivaru Doragaru Song Lyrics In telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Srivaru Doragaru Song Lyrics In teluguS. P. Balasubrahmanyam K. S. Chithra Lyrics

 

SingerS. P. Balasubrahmanyam K. S. Chithra
SingerM. M. Keeravani
MusicM. M. Keeravani
Song WriterSirivennela Seetharama Sastry

 

 

శ్రీవారు దొరగారు .. అయ్యగారు
ఏంటండీ మీ పేరూ? అయ్యా .. చెప్పండీ!
వరదల్లె ప్రేమ పోంగి ఉరకలు వేసేవేలా
ముద్దు ముద్దుగా అంతలేంది మీ సరదా తీరేలా
డార్లింగ్ గారూ .. డార్లింగ్ గారూ

గారెందుకే బంగారు? వింటుంటే కంగారు!
గారంగా .. సృంగారంగా .. డార్లింగ్ అంటే చాలు
డార్లింగుకి లింగు లిటుకు లింకులు పెడితే బోర్-యు
ఓ మై డియర్-యు .. ఓ మై డియర్-యు

నారా నరల్లోన .. చలి జవరం చూడు తెగ కరుస్తున్నది
ఏం చెయ్యన్నా?
కలవరంలోనా .. చెలి వరం కోరు నాసా తెలుస్తున్నది
మండేయానా
కనుక్కోవ కుశలం కాస్తయినా
అటుకొను సమయం చూస్తున్నా
నచ్చావే కొంటె నాంచారూ .. ఓ మై డియర్-యు

శ్రీవారు దొరగారు .. దేవి శ్రీమతిగారు

ఓ .. యమ తమశాల తమ తతంగాల
బుసా భరించెదేలా .. ఇంతాయనా..హాయ్
మిసామిసల్లోని రస రహస్యాన్ని
రాగిలిస్తే మెల్లగా .. తెల్లారులో..హాయ్
మిథారాల సొగసులు ఇవ్వాలా
ఇలాంటెలా అనుమతీ కావాలి
తయ్యారు అయ్యారా మీరూ .. డార్లింగ్ గారూ

అబ్బా ఇంకా ..

ప్యారీ పెళ్లాంగారు .. మేరీ శ్రీమతిగారు
సరసంలో ముద్దె ముదిరి హద్దులు చెరిగే వేలా
చిలకల్లె చిలిపిగా నన్ను పిలవలే ప్రియురాల
ఓ మై డియర్ ..

మా వూళ్ళో ఆడల్లో .. ఏమయ్యో అంటరు
ఆ పిలుపే మోటుగా వుంటె మారుస్తలే తీరూ
డార్లింగుకి, గారొద్దంటే తీసేస్తాలే సారూ
ఓ మై డియర్ ..

హాయ్ హై ప్రియమైన-యు
రా నా ప్రియమైన-యు
అవును అవును ప్రియతమా

Srivaru Doragaru Song Lyrics In telugu Song English Lyrics

Sreevaaru doragaaroo.. ayyagaaroo
Entandi mee peroo? aay.. cheppandee!
Varadalle preme pongi urakalu vesevelaa
Muddu mudduga antaalendi mee saradaa teerelaa
Darling gaaroo.. darling gaaroo

Gaarenduke bangaaroo? vintunte kangaaroo!
Gaarangaa.. srungaarangaa.. darling ante chaaloo
Darlinguki lingu lituku linkulu pedite bore-u
O my dear-u.. o my dear-u

 

Nara naraallona.. chali jwaram choodu tega karustunnadee
Em cheyyanne?
Kalavaramlona.. cheli varam koru nasa telustunnadee
Mandeeyyanaa
Kanukkova kusalam kaastaayinaa
Atukkonu samayam choostunnaa
Nacchaave naughty naanchaaroo.. o my dear-u

Sreevaaru doragaaroo.. devi sreematigaaroo

O.. yama tamaashaala tama tatangaala
Busa bharinchedelaa.. intaayanaa..hoy
Misamisalloni rasa rahasyaanni
Ragiliste mellagaa.. tellaaruloo..hoy
Mithaaraala sogasulu ivvaalaa
Ilaantela anumati kaavaalaa
Tayyaaru ayyaaraa meeroo.. darling gaaroo

Abbaa inkaanaa..

Pyaari pellaamgaaroo.. meri sreematigaaroo
Sarasamlo mudde mudiri haddulu cherige velaa
Chilakalle chilipiga nannu pilavaale priyuraalaa
O my dear-u..

Maa voollo aadaalloo.. emayyo antaaru
Aa pilupe motuga vunte maarustaale teeroo
Darlinguki, gaaroddante teesestaale saaroo
O my dear-u..

Hai hai dear-u
Raa my dear-u
Yes yes dear-u

🔴Related Post