Song Lyrics Info
Chinni Chinni Asalanni Song Lyrics In telugu – S. P. Balasubrahmanyam Lyrics
Singer | S. P. Balasubrahmanyam |
Singer | Vandemataram Srinivas |
Music | Vandemataram Srinivas |
Song Writer | VandeMataram Srinivas |
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే
కమ్మనైనా మనసులన్నీ కలిసి ఆడెనే
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే
కమ్మనైనా మనసులన్నీ కలిసి ఆడెనే
ఊరువాడ కలిసి జాతరయ్యీ వచ్చెనే,
తోడు నీడ కలిసి మహాదేవుడయ్యానే.
ఆనందము, ఆకాశము,
సందడయ్యి, సండ్రమయ్య ఉప్పొంగేనే.
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే
కమ్మనైనా మనసులన్నీ కలిసి ఆడెనే
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే
కమ్మనైనా మనసులన్నీ కలిసి ఆడెనే.
చరణం 1
నీ చూపులు, మా పల్లెల్లో
తొలిగించు బేధాలు
నీ నవ్వులూ, మా గొంతులో
పలికించు వేదాలు.
చుట్టమయ్య, పిలవంగ, తలవంగ
పండగయి ఉంటాడు, ఆడంగ, పదంగా.
కలగలిసి ఉండాలి దండుగా.
కడడక ఉంటాను అండగా.
సాగర, ఛాతర
జయం మనదేరా
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే
కమ్మనైనా మనసులన్నీ కలిసి ఆడెనే
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే
కమ్మనైనా మనసులన్నీ కలిసి ఆడెనే.
చరణం 2
మా చెల్లెలి చిరునవ్వులు
వెలలేని మాగానం
నీ చిరు తది చిరుకాంతులు
వెలగాలి నూరెళ్లు.
చిలక కొట్టిన ఆ పండు
పుల్లంగా ఉండుండ
కోకిలమ్మ రాగాలు
వినకుండా ఉంటామా
పంటలతో నేలతల్లి పొంగెనే
సంపదతో పల్లెలను నిండెనే
సాగర, ఛాతర
జయం మనదేరా
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే
కమ్మనైనా మనసులన్నీ కలిసి ఆడెనే
చిన్ని చిన్ని ఆశలన్నీ చిందులేసేనే
కమ్మనైనా మనసులన్నీ కలిసి ఆడెనే.
ఊరువాడ కలిసి జాతరయ్యీ వచ్చెనే,
తోడు నీడ కలిసి మహాదేవుడయ్యానే.
ఆనందము, ఆకాశము,
సందడయ్యి, సండ్రమయ్య ఉప్పొంగేనే.
Chinni Chinni Asalanni Song Lyrics In telugu Song Lyrics In english
Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene
Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene
Ooruvaada kalisi jaatarayyi vachene,
todu needa kalisi mahadevudayyane.
Aanandamuuu aakashamuu,
sandadayyi, sandramayyi uppongene.
Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene
Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene.
CHARANAM 1
Nee choopulu, maa pallello
toliginchu bedhaalu
Nee navvuluu, maa gonthulo
palikinchu vedaalu.
chuttamayyi vastadu pilavanga, talavanga
pandagayyi untaadu, aadanga, paadanga.
kalagalisi undaali dandugaa.
kadadaaka untaanu andaga.
saagara, chaatara
Jayam Manadera
Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene
Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene.
CHARANAM 2
Maa chelleli chirunavvulu
Velaleni maagaanam
Nee chiru tadi chirukaanthulu
velagaali noorellu.
chilaka kottina aa pandu
pullanga untunda
kokilamma raagalu
vinakunda untama
pantalatho nelatalli pongene
sampadatho pallelanni nindene
saagara, chaatara
Jayam Manadera
Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene
Chinni Chinni Aashalanni chindulesene
Kammanaina manasulanni kalisi aadene.
Ooruvaada kalisi jaatarayyi vachene,
todu needa kalisi mahadevudayyane.
Aanandamuuu aakaashamuuu,
sandadayyi, sandramayyi uppongene.