Hindustan Lo Andari Kante Song Lyrics In telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Hindustan Lo Andari Kante Song Lyrics In teluguUdit Narayan Lyrics

 

SingerUdit Narayan
SingerVandemataram Srinivas
MusicVandemataram Srinivas
Song WriterChandra Bose

 

 

హిందుస్థాన్ లో అందరికంటే అందం నీదేలే
హో లాలాలా హో లాలాలా హో లాలాలాల లా
రాజస్థాన్ లో ఒంటెలకంటే ఎత్తు- e నువ్వేలే
హో లాలాలా హో లాలాలా హో లాలాలాల లా
నిన్ను చుట్టేతందుకు
రెండు చేతులు చాలున
ముద్దు పీటెతందుకు
మూడు రాత్రిలు చాలున
కాలం కలిసోస్తే దేవుడు ది వస్తె
కిర్రుమననీ ఒక మంచం అడగాలే
హే .. హిందుస్థాన్ లో అందరికంటే అందం నీదేలే
హో లాలాలా హో లాలాలా హో లాలాలాల లా
రాజస్థాన్ లో ఒంటెలకంటే ఎత్తు- e నువ్వేలే
హో లాలాలా హో లాలాలా హో లాలాలాల లా

హో లాలాలా హో లాలాలా హో లాలాలాల లా
హో లాలాలా హో లాలాలా హో లాలాలాల లా
వొంపుల అవి పధనుగా ఎదిగిన
మనసుని కోసిన మెత్తని రాంపాలు
చూపుల అవి హృదయపు లోతున
కవితలు రాసిన కాముని బాలపాలు
వల వేస్తున్నా ..
వలధన్నన …
గుండె వీడియో లోనా నీ నిండు బొమ్మ నిలిపిన
నీ అంద జేరింది పండు భామిని
కాలం కలిసోస్తే దేవుడు ది వస్తె
మదత పడని ఒక బెడ్ షీట్ అడగాలే
హే .. హిందుస్థాన్ లో అందరికంటే అందం నీదేలే
హో లాలాలా హో లాలాలా హో లాలాలాల లా
రాజస్థాన్ లో ఒంటెలకంటే ఎత్తు- e నువ్వేలే
హో లాలాలా హో లాలాలా హో లాలాలాల లా

మాటల అవి సూటిగా సాగిన
పైటను తాకిన తియ్యని తూటాలు
నవ్వుల అవి చల్లని యవ్వన
చల్లలు చిలికిన అల్లరి కవ్వాలు
పెను వేస్తున్నా ..
వేణు తీస్థాన …
సోకు నోట్‌బుక్ లోనా
నాకు యు అంటు రాస్తున్నా ఇష్టం
నా పొండు కోరింది
మందగామిని
కాలం కలిసోస్తే దేవుడు ది వస్తె
నలిగిపోని మారు మల్లెలు అడగాలే
హే .. హిందుస్థాన్ లో అందరికంటే అందం నీదేలే
హో లాలాలా హో లాలాలా హో లాలాలాల లా
రాజస్థాన్ లో ఒంటెలకంటే ఎత్తు- e నువ్వేలే
హో లాలాలా హో లాలాలా హో లాలాలాల లా
నిన్ను చుట్టేతందుకు
రెండు చేతులు చాలున
ముద్దు పీటెతందుకు
మూడు రాత్రిలు చాలున
కాలం కలిసోస్తే దేవుడు ది వస్తె
కిర్రుమననీ ఒక మంచం అడగాలే.

Hindustan Lo Andari Kante Song Lyrics In telugu Song English Lyrics

Hindustan Lo Andarikante Andam Needhele
Ho Lalala Ho Lalala Ho Lalalalala La
Rajastan Lo Ontelakante Height-e Nuvvele
Ho Lalala Ho Lalala Ho Lalalalala La
Ninnu Chuttetandhuku
Rendu Chethulu Chaaluna
Muddu Peetetandhuku
Moodu Raathrulu Chaaluna
Kaalam Kalisosthe Devudu Digi Vasthe
Kirrumanani Oka Mancham Adagaaley
Hey.. Hindustan Lo Andarikante Andam Needhele
Ho Lalala Ho Lalala Ho Lalalalala La
Rajastan Lo Ontelakante Height-e Nuvvele
Ho Lalala Ho Lalala Ho Lalalalala La

Ho Lalala Ho Lalala Ho Lalalalala La
Ho Lalala Ho Lalala Ho Lalalalala La
Vompula Avi Padhanuga Edhigina
Manasuni Kosina Metthani Rampaalu
Choopula Avi Hrudhayapu Lothuna
Kavithalu Raasina Kaamuni Balapaalu
Vala Vesthunna..
Valadhannana…
Gunde Video Lona Nee Nindu Bomma Nilipeina
Nee Anda Jerindhi Pandu Bhamini
Kaalam Kalisosthe Devudu Digi Vasthe
Madatha Padani Oka Bed Sheet Adagaaley
Hey.. Hindustan Lo Andarikante Andam Needhele
Ho Lalala Ho Lalala Ho Lalalalala La
Rajastan Lo Ontelakante Height-e Nuvvele
Ho Lalala Ho Lalala Ho Lalalalala La

Maatala Avi Sootiga Saagina
Paitanu Taakina Tiyyani Tootalu
Navvula Avi Challani Yavvana
Challalu Chilikina Allari Kavvalu
Penu Vesthunna..
Venu Theesthana…
Soku Notebook Lona
I Like U Antu Rasthunna
Naa Pondhu Korindi
Mandagaamini
Kaalam Kalisosthe Devudu Digi Vasthe
Naligiponi Maru Mallelu Adagaaley
Hey.. Hindustan Lo Andarikante Andam Needhele
Ho Lalala Ho Lalala Ho Lalalalala La
Rajastan Lo Ontelakante Height-e Nuvvele
Ho Lalala Ho Lalala Ho Lalalalala La
Ninnu Chuttetandhuku
Rendu Chethulu Chaaluna
Muddu Peetetandhuku
Moodu Raathrulu Chaaluna
Kaalam Kalisosthe Devudu Digi Vasthe
Kirrumanani Oka Mancham Adagaaley.

🔴Related Post