Skip to content

GHANTASALA NEE KONDAKU NEEVE SONG LYRICS IN TELUGU

GHANTASALA NEE KONDAKU NEEVE SONG LYRICS IN TELUGU

Song Lyrics Info

GHANTASALA NEE KONDAKU NEEVE SONG LYRICS IN TELUGUGhantasaala Lyrics

 

 

Singer Ghantasaala
Singer Ghantasaala
Music Ghantasaala
Song Writer Ghantasaala

నీ కొండకు నీవే…..

రప్పించుకో..ఓ.ఓ.ఓ….
ఆపద మొక్కులు మా…చే…
ఇప్పించుకో..
♪♪♪♪

నీ కొండకు నీవే..రప్పించుకో..

ఆపద మొక్కులు మాచే…
ఇప్పించుకో..ఓ
నీ కొండకు నీవే..రప్పించుకో..
ఓ ..తిరుపతి వెంకటేశా….ఆ…
ఓ ..తిరుపతి వెంకటేశా, ఓ శ్రీనివాసా…
నీవిచ్చిన ఈ జన్మకు విలువ కట్టుకో..ఓ.ఓ..
నీ కొండకు నీవే..రప్పించుకో..
ఆపద మొక్కులు మాచే…ఇప్పించుకో..ఓ
నీ కొండకు నీవే..రప్పించుకో..

కొండంత సంసారం మోయలేని మానవులం
♪♪♪
ఏడూకొండలనెక్కి రమ్మంటే రాలేము
♪♪♪
సాటి మనిషి సౌఖ్యానికి,

సాయపడని దుర్భలులం,
స్వర్గానికి నిచ్చెనలు వేయలేమూ….ఊ ఊ ..
నీ కొండకు నీవే..రప్పించుకొ..
ఆపద మొక్కులు మాచే…ఇప్పించుకో..ఓ
నీ కొండకు నీవే..రప్పించుకో..

మా మనస్సు, మా హృదయం,
పరస్పరం శత్రువులై ,
♪♪♪
మా లోపలి దివ్య జ్యోతి,
మసకేసి పోతున్నది ,
♪♪♪
అహంకారమణగించి ,మమకారం తొలగించి ,

చేయూత నిచ్చి మమ్ము చేరదీసుకో..ఓ..
నీ కొండకు నీవే..రప్పించుకో..
ఆపద మొక్కులు మాచే…ఇప్పించుకో..ఓ
నీ కొండకు నీవే..రప్పించుకో..
నీ కొండకు నీవే…..
రప్పించుకో…….

GHANTASALA NEE KONDAKU NEEVE SONG LYRICS  TRANCELATE IN ENGLISH

 

You to your hill …..

Export..OOOO ….
Dangerous plants are our … by …
ఇప్పించుకో ..
♪♪♪♪

Take yourself to your hill ..

Dangerous plants mache …
ఇప్పించుకో..వో
Take yourself to your hill ..
O ..Tirupati Venkatesha …. That …
O ..Tirupati Venkatesha, O Srinivasa …
Value this birth that you have given..oh ..
Take yourself to your hill ..
Danger plants mache … Ippinchuko..O
Take yourself to your hill ..

Kondanta Samsara is an unbearable human being
♪♪♪
We can’t come to Edukondala
♪♪♪
For the comfort of fellow man,

Helpless helpless,
Can’t put ladders to heaven …. oo oo ..
Take yourself to your hill ..
Danger plants mache … Ippinchuko..O
Take yourself to your hill ..

Our mind, our heart,
Mutual enemies,
♪♪♪
Our inner divine flame,
Blurring,
♪♪♪
Arrogant, mamkaram removed,

Please join us..o ..
Take yourself to your hill ..
Danger plants mache … Ippinchuko..O
Take yourself to your hill ..
You to your hill …..
Export …….