Song Lyrics Info
BathikeHaayiga Lyrical Song In Telugu – Deepu Lyrics
Singer | Deepu |
Singer | Gopi Sundar |
Music | Gopi Sundar |
Song Writer | Bhaskarabatla |
బతికే హాయిగా
ఇది మళ్లీ మళ్లీ రాదు గా
ప్రతిది అంతల
భూతద్ధం లోంచి చూడక
బతికే హాయిగా
ఇది మళ్లీ మళ్లీ రాదు గా
ప్రతిది అంతల
భూతద్ధం లోంచి చూడక
నచ్చితే కలిపేసుకు పోరా
వదులుకొకు యే ఒక్కరిని
యెయ్యి నువ్వు సార్ధుకు పోరా
నచ్చకున్నా గానీ
మనసే పడి హత్తుకు పోరా
వందా యెల్లా ఈ బహుమానాన్ని
గోల గొడవల్తో నింపెయ్యకునా
తెల్లారి లేవగానే
గజిబిజి గా పరుగులేరా
ఈ జానెడు పొట్ట కోసం
దిన దిన గండం రా
చుట్టు ఓ చీర చూడు
ఎవడు సుఖపడుతు లేడు
నీలాగే వాడు కూడా
తడబడు తున్నాడు
కనుకే ఏపుడైనా
నీ మనసుని నొప్పిస్తాడు
యేదో పొరపాటు చేస్తాడు
పోన్లే అని నువ్వే నీలో అనుకుంటే
వాడు వీడు మనవాడే అయిపోతాడు
బతికే హాయిగా
ఇది మళ్లీ మళ్లీ రాదు గా
ప్రతిది అంతల
భూతద్ధం లోంచి చూడక
కోపడే పెంచుకుంటే
ఆవేశం అంచునుంటే
మన కంటికి బుద్ధుడైనా
శత్రువు అయిపోదా
సరదాగ పలకరిస్తే
చిరునవ్వే చిలకరిస్తే
వద్ధంటూ ఎవ్వడైనా
దూరంగుంటదా
యేదో ఓ ఓక లోపన్
ఉన్నోడే మనిషావుతాడు
లేధా అయిపోదా దేవుడ్లియా
ఏపుడూ ఏడుటోల్లో
తప్పుల్నే వేతి కెటప్పుడు
నువ్వు మనిషి
అని గుర్తు చేసుకోవా
BathikeHaayiga Lyrical Song In English
Bathike Haayiga
Idhi Malli Malli Raadhu Ga
Prathidhi Anthala
Bhootaddham Lonchi Choodaka
Bathike Haayiga
Idhi Malli Malli Raadhu Ga
Prathidhi Anthala
Bhootaddham Lonchi Choodaka
Nacchithey Kalipesuku Pora
Vadhulukoku Ye Okkarini
Yeyi Nuvvu Sardhuku Pora
Nacchakunna Gaani
Manase Padi Hatthuku Pora
Vandha Yella Ee Bahumananni
Gola Godavaltho Nimpeyyakuna
Thellari Levagaane
Gajibiji Ga Parugulera
Ee Jaanedu Potta Kosam
Dina Dina Gandam Ra
Chuttu O Sari Choodu
Yevadu Sukhapaduthu Ledu
Neelaage Vaadu Kooda
Thadabadu Thunnadu
Kanuke Yepudainaa
Nee Manasuni Noppisthadu
Yedho Porapate Chesthadu
Ponle Ani Nuvve Neelo Anukunte
Vaadu Veedu Manavaade Aipothadu
Bathike Haayiga
Idhi Malli Malli Raadhu Ga
Prathidhi Anthala
Bhootaddham Lonchi Choodaka
Kopade Penchukunte
Aavesam Anchununte
Mana Kantiki Buddhudaina
Sathruvu Ayipodaa
Saradaga Palakaristhe
Chirunavve Chilakaristhe
Vaddhantu Yevvadaina
Dooranguntadaa
Yedho O Oka Lopan
Unnode Manishavuthadu
Ledhaa Ayipoda Devudliaa
Yepudoo Yedhutollo
Thappulne Vethi Ketappudu
Nuvvu Manishe
Ani Gurthu Chesukova