Song Lyrics Info
Silakaa Lyrical Song Lyrics in telugu – Ram Miriyala Lyrics
Singer | Ram Miriyala |
Singer | Ram Miriyala |
Music | Ram Miriyala |
Song Writer | Ram Miriyala & Anand Gurram |
సిలకా…
ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా
సిలకా…
చిన్నబోయిందే చిట్టి గుండె… నువ్వు లేకా
బంగారు సిలకమ్మో… ఈ అలక దేనికమ్మో
ఈ అల్లిబిల్లి ఆటలింకా ఆపవమ్మో
గుండెను తప్పుజారి పండనుకున్నవేమో
ఇంకెంత కొరుకుతావే జాలి చూపవమ్మో
సిలకా…
ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా
ఏ హే హే… సిలకా ఆ ఆఆ
ఎగిరిపోయావా… ఏ ఏ ఏఏ ఏ
నిన్నమొన్న దాక కులుకులాడినావే
ఇంతలోనే ఎట్ట జారిపోయినావే
నువ్వు గుర్తుకొచ్చి క్వార్టర్ ఏసినానే
మాటలాడలేక పాట రాసినానే
ప్రేమలోన నేను దేవదాసు
గుళ్ళు కట్టలేని రామదాసు
హేయ్… పాట రాసుకొచ్చ ఫస్ట్ క్లాస్
పాడమంటే అవ్త యేసుదాసు
ఒక్క ఛాన్స్ ఇచ్చి నాకు చూడవే
ఇంకో ఛాన్సు అడిగితే చెప్పు తీయ్వే
నిన్ను విడిచి అస్సలుండలేనే
మిన్ను విరిగి మీద పడ్డా వదల నిన్నే
కూల్ డౌన్… మై బాయ్
సిలకా…
ఎగిరిపోయావా ఆశలన్నీ ఇడిసేసి ఎనకా
చెల్లియో చెల్లకో… అత్త తెచ్చిన కొత్త చీర నచ్చకో
బావ తెచ్చిన మల్లెపూలు ముడవకో
బుర్రు పిట్ట బుర్రు పిట్ట… తుర్రుమన్నదో
వాడపల్లి రేవు పుంతల్లో చూశా
సింగరాయికొండ జాతర్లో వెతికా
హైదరాబాద్ పోయి మైత్రివనం సెంటర్లో
లవ్వు మిస్సింగని పాంప్లెట్లు పంచా
తొందరేం లేదు… టైం తీసుకొని
ఓలా ఎక్కి రావే నీలవేణి
ఒక్కసారి నిన్ను చూసుకొని
ఎన్నిసార్లైనా సచ్చిపోనీ
కూనవరం కోనలోకి పోదామే
గోరువంకలల్లే జంట కడదామే
రెల్లు పాకలు అల్లుకొని వెచ్చగా
మళ్ళి మళ్ళి ఒక్కటైపోదామే
సిలకా, ఏ హే… సిలకా
సిలకా…
ఎక్కడున్నాగాని గూటికొచ్చి వాలిపోవే, సాలికా
సిలకా…
సిన్నబోయిందే చిట్టి గుండె… నువ్వు లేకా
రే రేలా రే రేల రేలా… రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా… రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా… రే రేలా సిలకమ్మ
రే రేలా రే రేల రేలా… రే రేలా సిలకమ్మ
Silakaa Lyrical Song Lyrics in English
Silakaa…
Egiripoyaavaa Aashalanni Idisesi Enakaa
Silakaa…
Chinnaboyindhe Chitti Gunde Nuvvu Lekaa
Bangaaru Silalammo Ee Alaka Dhenikammo
Ee Allibilli Aatalinkaa Aapavammo
Gundenu Thappujaari Pandanukunnavemo
Inkentha Korukuthaave Jaali Choopavammo
Silakaa…
Egiripoyaavaa Aashalanni Idisesi Enakaa
Ye Hey Hey… Silakaa….
Egiripoyaavaa… Ye Ye YeYe
Ninna Monna Dhaaka Kulukulaadinaave
Inthalone Etta Jaaripoyinaave
Nuvvu Gurthukochhi Quarter Esinaane
Maatalaadaleka Paata Raasinaane
Premalona Nenu Devadasu
Gullu Kattaleni Ramadasu
Heyy… Paata Raasukochha First Class
Paadamante Avtha Yesudasu
Okka Chance Ichhi Naaku Choodave
Inko Chance Adigithe Cheppu Thiyve
Ninnu Vidichi Assalundalene
Minnu Virigi Meedha Paddaa Vadhala Ninne
Cool Down My Boy
Silakaa…
Egiripoyaavaa Aashalanni Idisesi Enakaa
Chelliyo Chellako…
Attha Thechhina Kottha Cheera Nachhako
Bava Thechhina Mallepoolu Mudavako
Burru Pitta Burru Pitta… Thurrumannadho
Vaadapalli Revu Punthallo Chooshaa
Singaraayikonda Jaatharlo Vethikaa
Hyderabad Poyi Mythri Vanam Centerlo
Love Missing Ani Pampletlu Panchaa
Thondharem Ledhu… Time Theesukoni
Ola Ekki Raave Neelaveni
Okkasaari Ninnu Choosukoni
Ennisarlainaa Sachhiponee
Kunavaram Konaloki Podhaame
Goruvankalalle Janta Kadadhaame
Rellu Paakalu Allukoni Vechhagaa
Malli Malli Okkataipodhaame
Silaka, Ye Hey… Silakaa
Silakaa…
Ekkadunna Gaani Gootickochhi Vaalipove, Saalikaa
Silakaa…
Sinnaboyindhe Chitti Gunde… Nuvvu Lekaa