Oh Prema Swagatam Song Lyrics In telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Oh Prema Swagatam Song Lyrics In teluguRajesh,chitra Lyrics

 

SingerRajesh,chitra
SingerIlayaraja
MusicIlayaraja
Song WriterVeturi Sundararama Murthy

 

 

ఓ..ప్రేమా..స్వాగతం…నీతోనే జీవితం..

ఓ..ప్రేమా..స్వాగతం…నీతోనే జీవితం..

అతిథి లాగా వచ్చేసావూ…
మనసు నాకు ఇచ్చేసావూ..
ఇలా..నన్ను వీడకా..వుంటేచాలూ..తోడుగా…
నన్నే..నీవు చేరగ…నింగినేల వేడుకా…..

ఓ..ప్రేమా…..

::::::1చరణం:::::

ఇన్నాళ్ళుగా..లేదేమరీ…ఈరోజే ఏమైనదీ…
నా గుండేపై నీ సంతకం ఎలాగా..చేరినదీ…
ఇంతేమరీ నీవన్నదీ…వెన్నెల్లో గోదావరీ..

అంతేమరీ ప్రేమన్నదీ ..చిత్రాలే చేసినదీ..
నీ చూపే తాకెనుగా..వెలుగుల
తొలి పున్నమిలా..
నీ చూపే తాకెనుగా..వెలుగుల తొలి పున్నమిలా
పల్లవించు ప్రా..యం అందించమంది సా..యం

ఓ..ప్రేమా స్వాగతం…
మది నీకే అంకితం…

:::::::2చరణః:::::::

నీ రాకనే కోరందిలే..నూరేళ్ళ నా జీవితం..
ఊరించక అందంచవా..లేలేత నీ అధరం..
వాసంతమే..నాసొంతమా..అంటుంది నీ పరిచయం

నీద్యాసలో..వున్నానుగా
నీతలపే అతి మదురం…
జేగంటే మోగెనుగా..శుభమస్తను దీవెనగా
జేగంటే మోగెనుగా..శుభమస్తను దీవెనగా
హాయీ…రాగమేదో..మనసంత నిండిపోగా..

ఓ..ప్రేమా స్వాగతం…
మది నీకే అంకితం…

ఓ..ప్రేమా..స్వాగతం…నీతోనే జీవితం..

అతిథి లాగా వచ్చేసావూ…

మనసు నాకు ఇచ్చేసావూ..
ఇలా..నన్ను వీడకా..వుంటేచాలూ..తోడుగా…
నన్నే..నీవు చేరగ…నింగినేల వేడుకా…..

ఓ..ప్రేమా

ఓ..ప్రేమా
ఓ..ప్రేమా

ఓ..ప్రేమా

Oh Prema Swagatam Song Lyrics In telugu Song Lyrics In English

Oh..love..welcome … life with you ..

Oh..love..welcome … life with you ..

Come as a guest …
Give me a mind ..
Like .. let me go ..
నన్నే..నీవు చేరగ … నింగినేల వేడుకా …..

O..prema …..

:::::: Step 1 :::::

Innalluga..ledemari … anything today …
How did your signature on my heart … join …
Intemari nivannadi … Vennello Godavari ..

Anthemari premannadi..chitrale chesinadi ..
Touch your eyes .. lights
Toli Punnamila ..
As the touch that shows you .. the first full moon of light
Pallavinchu Pra..yam provided by Sa..yam

O..prema welcome …
Dedicated to you …

::::::: Step 2 ::::::::

I have been asking for your arrival..my life for hundreds of years ..
ఉరించక అందంచవా..లేలేత నీ అధరం ..
Vasantame..nasontama .. says your introduction

నీద్యాసలో..వున్నానుగా
నీతలపే అతి మదురం …
Jegante Mogenuga .. Shubhamasthanu blessing
Jegante Mogenuga .. Shubhamasthanu blessing
Hi … Ragamedo .. Manasanta Nindipoga ..

O..prema welcome …
Dedicated to you …

Oh..love..welcome … life with you ..

Come as a guest …

Give me a mind ..
Like .. let me go ..
నన్నే..నీవు చేరగ … నింగినేల వేడుకా …..

O..prema

O..prema
O..prema

O..prema

🔴Related Post