Song Lyrics Info
Choosa Choosa Full Song Lyrics In telugu – Padma Latha, Sniggy Lyrics
Singer | Padma Latha, Sniggy |
Singer | Hiphop Tamizha |
Music | Hiphop Tamizha |
Song Writer | Chandra Bose |
చూసా చూసా చూసా… ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా… ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా… హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే
చూసా చూసా చూసా… ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా… ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా… హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే
నా మాటలన్నీ… నీ పేరుతోనే నిండాలి తియ్యగా
నా బాటలన్నీ… నువ్వున్న చోటే ఆగాలి హాయిగా
ఊపిరల్లే నీకు తోడుగా… ఉండాలి అన్న చిన్న కోరిక, ఆ ఆ
చూసా చూసా చూసా… ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా… ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా… హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే
చూసా…
కలిసా కలిసా… కలిసా
మట్ మట్… మాటలాడే ఒక్కటి
చిన్ చిన్… చిందులేసె ఒక్కటి
దిస్ ఈజ్ ద స్టోరీ అఫ్ దెమ్
టు లిటిల్ హార్ట్స్ కం ఆన్
ఆటలాడే ఒక్కటి మనం మరొక్కటి
చిందులేసి ఒక్కటి స్తిరంగా ఒక్కటి
గొంతు తోనే ఒక్కటి దూరంగా ఒక్కటి
ప్రేమల్లే ఒక్కటి ప్రశ్నల్లే ఒక్కటి
చూసా చూసా చూసా… ఒక హృదయాన్నే హృదయాన్నే
కలిసా కలిసా కలిసా… ఆ హృదయాన్ని హృదయాన్ని
అడుగులు వేసా వేసా… హృదయముతో హృదయముతో
అందించా నా హృదయం ఆ హృదయముకే
చూసా చూసా చూసా…
Choosa Choosa Full Song Lyrics In telugu Song English Lyrics
Choosaa Choosaa Choosaa… Oka Hrudayanne Hrudayanne
Kalisaa Kalisaa Kalisaa… Aa Hrudayanni Hrudayanni
Adugulu Vesaa Vesaa… Hrudayamutho Hrudayamutho
Andinchaa Naa Hrudayam… Aa Hrudayamuke
Choosaa Choosaa Choosaa… Oka Hrudayanne Hrudayanne
Kalisaa Kalisaa Kalisaa… Aa Hrudayanni Hrudayanni
Adugulu Vesaa Vesaa… Hrudayamutho Hrudayamutho
Andinchaa Naa Hrudayam… Aa Hrudayamuke
Naa Maatalanni Nee Peruthone… Nindaali Thiyyagaa
Naa Baatalanni Nuvvannachote… Aagaali Haayigaa
Oopiralle Neeku Thodugaa… Undaali Anna Chinna Korika, Aa Aa
Choosaa Choosaa Choosaa… Oka Hrudayanne Hrudayanne
Kalisaa Kalisaa Kalisaa… Aa Hrudayanni Hrudayanni
Adugulu Vesaa Vesaa… Hrudayamutho Hrudayamutho
Andinchaa Naa Hrudayam… Aa Hrudayamuke
Choosaa
Kalisaa Kalisaa… Kalisaa
Mat Mat Maatalaade Okkati
Chin Chin Chindulese Okkati
This Is The Story Of Them
Two Little Hearts Come On
Aatalaade Okkati… Manam Marokkatai
Chindulese Okkati… Sthiranga Okkati
Gonthu Thone Okkati… Dhooranga Okkati
Premalle Okkati… Prasnalle Okkati
Choosaa Choosaa Choosaa… Oka Hrudayanne Hrudayanne
Kalisaa Kalisaa Kalisaa… Aa Hrudayanni Hrudayanni
Adugulu Vesaa Vesaa… Hrudayamutho Hrudayamutho
Andinchaa Naa Hrudayam… Aa Hrudayamuke