Chinnadana Neekosam Title Full Song Lyrics In Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Chinnadana Neekosam Title Full Song Lyrics In TeluguRaja Hassan Lyrics

 

SingerRaja Hassan
SingerAnup Rubens
MusicAnup Rubens
Song WriterKrishna Chaitanya

బుగ్గ గిల్లి బుగ్గ గిల్లి
వెల్లిపోకే బుజ్జి తల్లీ
మన కదా షురు కానివే ఊ
కల్లు నిన్ను చూసాయి
నవ్వు నీది నచ్చింది
నీ కోరిక ప్రాణం పెట్టినారే చిన్నదాన నీ కోసం
ఆ చిన్నదాన చిన్నదాన నీకోసం
అరేయ్ చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం, ఓ బొందు మల్లి బొందు మల్లి
జరిపోకే గుండె గిల్లి
ఇకపై అన్నీ నువ్వేలే ఊ
కొత్త కొత్త కొరిక నువ్వే
కొత్త ఆవకాయ నువ్వే
Koththa paata nene padainaArey చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీ కోసం
అర్రే చిన్నదాన నీకోసం
ఓయే చిన్నదాన చిన్నదాన నీ కోసం హో అరెరే అమ్మాయో నడుమే సన్నయో
నిన్ను చూసి కొట్టుకుంది నాది
తియ్యని పాపిడి పుల్లని మామిడి
యే దేశం పిల్ల నువ్వే సొల్లుది
ఓ సింగారి సింగారి
రావే చేద్దాం సవారీ నువ్వు
ఎత్తు పల్లం ఉన్న కన్యాకుమారి
తవ్విష్ట నీకై బళ్లారి అర్రే చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం
అరేయ్ చిన్నదాన నీకోసం
ఓయె చిన్నదాన చిన్నదాన నీకోసం
నువ్వేస్తే లంగా పైన్ వోనీ
గుండెల్లో రైలు ఇంజిన్ కూ అంటూ కూసిందే
సిగ్నలే ఎచ్చై కన్నె కోడి
గుంటూరో నెల్లోరో వెల్ధమ్ రావే ఎల్లోరో పిల్ల
పట్టాలిక యాకేశక్క నువ్వే నా జోడి
నీకోసం ఆవుతనే మోడీ ఆరే చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీకోసం
అరేయ్ చిన్నదాన నీకోసం
ఓయ్ చిన్నదాన చిన్నదాన నీ కోసం

Chinnadana Neekosam Title Full Song Lyrics In English

 

bugga gilli bugga gilli
Vellipoke bujji thalli
Mana kadha shuru kaanive oo
Kallu ninnu chusesaaye
Navvu needi nachchesinde
Nee kosam pranam pettainaArey chinnadana nee kosam
Aa chinnadana chinnadana neekosam
Arey chinnadana neekosam
Oye chinnadana chinnadana neekosamOh bondu malli bondu malli
Jaaripoke gunde gilli
Ikapai anni nuvvele oo
Koththa koththa korika nuvve
Kotha Avakaaya nuvve
Koththa paata nene padainaArey chinnadana neekosam
Oye chinnadana chinnadana nee kosam
Arrey chinnadana neekosam
Oye chinnadana chinnadana nee kosam Ho Arerey ammayo nadume sannayo
Ninnu choosi kottukundi naadi
Thiyyani paapidi pullani maamidi
Ye Desam Pilla nuvve solludi
O singaari singaari
Raave chedham savaari nuvvu
Eththu Pallam unna kanyakumari
Thavvistha neekai ballariArrey chinnadana neekosam
Oye chinnadana chinnadana neekosam
Arey chinnadana neekosam
Oye chinnadana chinnadana neekosamOo buggapai chukkane distike pettana
Nuvvesthe langaa paine voni
Gundello rail engine koo antu koosinde
Signale echai kanne kodi
Gunturo Nelloro veldham raave elluro pilla
Pattalika yakesakka nuvve naa jodi
Neekosam avuthane modiArey chinnadana neekosam
Oye chinnadana chinnadana neekosam
Arey chinnadana neekosam
Oye chinnadana chinnadana nee kosam

🔴Related Post