Devuda Devudaa Song Lyrics in Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Devuda Devudaa Song Lyrics in Telugu – Anup Rubens, Puri Jagannath Lyrics

 

SingerAnup Rubens, Puri Jagannath
SingerAnup Rubens
MusicAnup Rubens
Song WriterBhaskara Bhatla

దేవుడా… దేవుడా… దేవుడా… దేవుడా…

దేవుడా… దేవుడా… దేవుడా…

హే భగవాన్… నే పనికిమాలిన ఎదవా.. హే భగవాన్

నే చెయ్యనీ తప్పు లేదే భగవాన్…

ఓ.. చెయ్యిజారి పోయింది… మంటగలిసి పోయింది…

ఈ నా జీవితం దేవుడా…

హో.. ఇంకోసారి ఇవ్వవా… నా జీవితాన్ని నా కివ్వవా…

రిపేరూ… రిపేరూ కరులూంగా…

రిపేరూ… రిపేరూ కరులూంగా…

ఓ దేవుడా… ఓ దేవుడా… దేవుడా…

ఓ దేవుడా… ఓ దేవుడా…

నే తప్పు చేస్తే తిట్టేటోడు… ఫిల్టు పట్టి అడిగేటోడు…

ముందు ఎనక లేడే ఎవడూ దేవుడా…

ఏ దిక్కు లేని వాళ్ళకు దేవుడా…

నువ్వు పెద్ద దిక్కు కదరా దేవుడా…

నే అడ్డదారి తొక్కుతుంటే పీకొద్దా…

నన్ను దేవుడా దేవుడా దేవుడా దేవుడా…

రిపేరూ… రిపేరూ కరులూంగా…

రిపేరూ… రిపేరూ కరులూంగా…

ఓ దేవుడా… ఓ దేవుడా… దేవ దేవ దేవ…

ఓ దేవుడా… ఓ దేవ దేవ…

ఒక్క తప్పు జరిగితె ఏమవుతాదో…

ఎన్నిబతుకులు బుగ్గవుతాయో…

నీకు తప్ప ఇంకెవడికి తెలుసురా దేవుడా…

మేం దేవుళ్ళం కాదుకదా దేవుడా…

మేం బుర్ర తక్కువోళ్ళం దేవుడా…

నువ్వు చూసి కూడా ఆపకుంటే తిట్టొద్దా…

నిన్ను దేవుడా దేవుడా దేవుడా దేవుడా…

రిపేరూ… రిపేరూ కరులూంగా…

రిపేరూ… రిపేరూ కరులూంగా…

ఓ దేవుడా… ఓ దేవుడా… ఓ దేవుడా… ఓ దేవుడా…

హే భగవాన్… నే పనికిమాలిన ఎదవా… హే భగవాన్…

Devuda Devudaa Song Lyrics in English

 

 

 

God … God … God … God …

God … God … God …

O Lord … is there anything trivial .. O Lord

Is there anything wrong with God …

O .. slipped away … burned out …

This is my life God …

Ho .. give it one more time … give me my life …

Repair … Repair Karulunga …

Repair … Repair Karulunga …

O God … O God … God …

O God … O God …

If you make a mistake, you will be scolded … you will be asked to hold the filter …

God, there is no one like me before …

God for those who have no direction …

God you are a big direction …

If you cross the road …

God bless me God bless me …

Repair … Repair Karulunga …

Repair … Repair Karulunga …

O God … O God … Deva Deva Deva …

O God … O God God …

What happens if one mistake is made …

Ennibatukulu buggavutayo …

God knows nothing but you …

Are we gods or not …

God bless you …

If you don’t even stop to look …

God bless you God …

Repair … Repair Karulunga …

Repair … Repair Karulunga …

O God … O God … O God … O God …

Hey Bhagwan … ne panikimalina edava … Hey Bhagwan …

🔴Related Post