Song Lyrics Info
Ye Jilla SOng Lyrics In Telugu – Adnan Sami, Kalpana Lyrics
Singer | Adnan Sami, Kalpana |
Singer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Chandra Bose |
హే .. యే జిల్లా యే జిల్లా .. ఓ పిల్ల నీది యే జిల్లా
యే జిల్లా యే జిల్లా ఓ పిల్ల నీది యే జిల్లా
యే జిల్లా యే జిల్లా ఒంగోల ఓరుగల్ల
హే .. యే జిల్లా యే జిల్లా ఓ పిల్ల నీది యే జిల్లా
యే జిల్లా యే జిల్లా ఒంగోల ఓరుగల్ల
ఇరవై మూడు జిల్లాలలోని ఎదో ఒకటి నీది అయిన
ఇరవై నాలుగు నీ నడుము కోలాట ఐతే చాలులే
ఇరవై అయిదు నిముషాలలోనే కవ్విస్తాను రావే మైనా
ఇరవై ఆరు ముద్దుల్నీ పెట్టి తకిట తకిట తకిట తకిట తా
యే జిల్లా యే జిల్లా ఓ పిల్ల నీది యే జిల్లా
యే జిల్లా యే జిల్లా ఒంగోల ఓరుగల్ల
హే .. యే జిల్లా యే జిల్లా ఓ పిల్ల నీది యే జిల్లా
యే జిల్లా యే జిల్లా ఒంగోల ఓరుగల్ల
హే .. నువ్వత్త జల్సపురు జంక్షన్ లో కొచ్చేస్తే
నేనత్త సిగ్గపురు సిగ్నల్ నే దాటేస్తా
నువ్వత్త మానసపురు సెంటర్ లో మాటేస్తే
నేనిట్ట సరసపురు సంతలో వాటిస్తే
కమ్మేస్తాను కోకాకుళంలో రాజస్థాన్ రాజమండ్రి
ఉరిష్టాను ఉపేశ్వరంలో ఉడికిస్తానులే
మురిపిస్తాను మద్దపురంలో చిన్నాను సోకునాడు
సాగించాలి హిమ్సాచలంలో తకిట తకిట తకిట తకిట తా
హే .. యే జిల్లా యే జిల్లా ఓ పిల్ల నీది యే జిల్లా
యే జిల్లా యే జిల్లా ఒంగోల ఓరుగల్ల
యే జిల్లా యే జిల్లా ఓ పిల్ల నీది యే జిల్లా
యే జిల్లా యే జిల్లా ఒంగోల ఓరుగల్ల
హో … నీలోని అందం కందం అదిరే బాధవుతుంటే
నాలోని ఆత్రం మొత్తం ముదిరే బడాయిపోదా
నువ్వత్త కన్నెకొట్టి గిల్లురు రమ్మంటే
నేనిట్ట ముటెకట్టి ఒల్లూరు రాసేస్తా
చంపాపేట సరిహద్దు దాటి
పెదవులపాడు చెరుకుంట
ఆ పై నేను ఒడివాడలోనే ఒకటవుతానులే
పగలె గని రాత్రైన గని నిదురానగారు వెల్లనంత
పక్కలపల్లి పొలిమెరలోనే తకిట తకిట తకిట తకిట తా
హే .. యే జిల్లా యే జిల్లా ఓ పిల్ల నీది యే జిల్లా
యే జిల్లా యే జిల్లా ఒంగోల ఓరుగల్ల
ఆ జిల్లా ఆ జిల్లా పిల్లోడా నాది ఆ జిల్లా
నా జడ్లో నువ్వెట్టే మారుమల్లె పూల జిల్లా
Ye Jilla SOng Lyrics In Telugu Song English Lyrics.
Hey.. Ye Jilla Ye Jilla.. O Pilla Needi Ye Jilla
Ye Jilla Ye Jilla O Pilla Needi Ye Jilla
Ye Jilla Ye Jilla Ongola Orugalla
Hey.. Ye Jilla Ye Jilla O Pilla Needi Ye Jilla
Ye Jilla Ye Jilla Ongola Orugalla
Iravai Moodu Jillalalona Edo Okati Needi Ayina
Iravai Nalugu Nee Nadumu Kolatha Aithe Chalule
Iravai Aidu Nimushalalone Kavvisthanu Raave Maina
Iravai Aaru Muddulni Petti Takita Takita Takita Takita Ta
Ye Jilla Ye Jilla O Pilla Needi Ye Jilla
Ye Jilla Ye Jilla Ongola Orugalla
Hey.. Ye Jilla Ye Jilla O Pilla Needi Ye Jilla
Ye Jilla Ye Jilla Ongola Orugalla
Hey.. Nuvvatta Jalsapuru Junction Lo Kochesthe
Nenatta Siggapuru Signal Ne Daatesta
Nuvvatta Manasapuru Center Lo Matesthe
Nenitta Sarasapuru Santhallo Vatestha
Kammestanu Kokakulamlo Rajasthan Rajahmundry
Uristhanu Upesvaramlo Udikisthanule
Muripisthanu Maddapuramlo Cherustanu Sokunada
Saginchali Himsachalamlo Takita Takita Takita Takita Ta
Hey.. Ye Jilla Ye Jilla O Pilla Needi Ye Jilla
Ye Jilla Ye Jilla Ongola Orugalla
Ye Jilla Ye Jilla O Pilla Needi Ye Jilla
Ye Jilla Ye Jilla Ongola Orugalla
Ho… Neeloni Andam Candham Adire Badavutunte
Naaloni Aatram Mottham Mudire Badayipoda
Nuvvatta Kannekotti Gilluru Rammante
Nenitta Mutekatti Olluru Raasesta
Champapeta Sarihaddu Daati
Pedavulapadu Cherukunta
Aa Pai Nenu Odivadalone Okatavutanule
Pagale Gani Rathraina Gani Niduranagaru Vellananta
Pakkalapalli Polimeralone Takita Takita Takita Takita Ta
Hey.. Ye Jilla Ye Jilla O Pilla Needi Ye Jilla
Ye Jilla Ye Jilla Ongola Orugalla
Aa Jilla Aa Jilla Pilloda Naadi Aa Jilla
Naa Jadlo Nuvvette Marumalle Poola Jilla