Song Lyrics Info
Ela Vachenamma Song Lyrics in Telugu – Udit Narayan Lyrics
Singer | Udit Narayan |
Singer | S.A. Rajkumar, |
Music | S.A. Rajkumar, |
Song Writer | S.A. Rajkumar, |
ఎల వచ్చెనమ్మ గులాబీలా వానా
నువ్వే చెప్పవమ్మ చెలి చందమామ
ఏధా తూలుతున్నది తేలుతున్నది
నింగి అంచే ధాతి
చెలరేగుతున్నది పోరుతున్నది
ఆశ నిన్ను కోరి
ప్రియ అంధుకుంధమా సరగల సంధేశం
చెలి చెంతకే రావ
ఇంకా ఎందుకీ ధూరం
ఓహ్..ఎలా వచ్చెనమ్మ గులాబీలా వానా
నువ్వే చెప్పవమ్మ చెలి చందమామ
చరణం 1:
తమరేవరో తమతీరేంటో
తేలియాకముంధీ
అరెరే నా మనసిచనే వింతగా ఉందే
ఆ క్షణంలో చలి జ్వరంలా
తగిలిందె తోలి చూపు
మారు క్షణంలో పద పదంటో
తరిమిందే నీవైపు
నీ గడసరి మాటలు మెచ్చుకుని
నా సొగసులు నీకు ఇచ్చుకుని
ప్రియా చెరువిపోయా అహా ఏమి నీ మాయ
ప్రియా చెరువిపోయా అహా ఏమి నీ మాయ
ఎల వచ్చెనమ్మ గులాబీలా వానా
నువ్వే చెప్పవమ్మ చెలి చందమామ
చరణం 2:
నీ కిలకిల నవ్వుల వీణలు
మ్రోగినా వెలా
నా మది చేది పరులు తీసేను
నీ వెనకాల
ఇది నిజంగ ఓ కాలేగా
జఠగాది మన్మధుడే
నను వారించి మతి చెలించి
నరనరాలు మీటాడే
నీ తాడి తడి పెధవుల తెలని
నా పెదవుల తాపనలు తీర్చమని
చెలి కోరుతున్నా నిన్నే వెదుకుతున్నా
చెలి కోరుతున్నా నిన్నే వెదుకుతున్నా
ఎల వచ్చెనమ్మ గులాబీలా వానా
నువ్వే చెప్పవమ్మ చెలి చందమామ
ఏధా తూలుతున్నది తేలుతున్నది
నింగి అంచే ధాతి
చెలరేగుతున్నది పోరుతున్నది
ఆశ నిన్ను కోరి
ప్రియ అంధుకుంధమా సరగల సంధేశం
చెలి చెంతకే రావ
ఇంకా ఎందుకీ ధూరం
Ela Vachenamma Song Lyrics in Telugu Song English Lyrics.
Ela vachenamma Gulabeela vaana
Nuvve chepavamma cheli chandamama
Edha thooluthunnadhi thelutunnadhi
ningi anchu dhaati
Chelareguthunnadhi poruthunnadhi
aasha ninnu kori
Priya andhukundhama saragala sandhesham
Cheli chenthake raava
inka endhukee dhooram
ohhh..Ela vachenamma Gulabeela vaana
Nuvve chepavamma cheli chandamama
Charanam 1:
Thamarevaro thamatheerento
theliyakamundhee
Arere na manasichane vinthaga undhe
Aaa kshanamlo chali jwaramlaa
thagilindhe tholi choopu
Maru kshanamlo padha padhantoo
tharimindhe neevaipu
Nee gadasari maatalu mechhukuni
naa sogasulu neeke icchukuni
Priya cheruvipoya ahaa emi nee maya
Priya cheruvipoya ahaa emi nee maya
Ela vachenamma Gulabeela vaana
Nuvve chepavamma cheli chandamama
Charanam 2:
Nee kilakila navvula veenalu
mrogina velaa
Naa madhi chedi parugulu teesenu
nee venakalaa
Idhi nijanga oh kalega
jathagaadi manmadhude
Nanu varinchi mathi chelinchi
naranaralu meetade
Nee thadi thadi pedhavula thenlani
Naa pedhavula thapanalu theerchamani
Cheli korukuntunna ninne vedukuntunna
Cheli korukuntunna ninne vedukuntunna
Ela vachenamma Gulabeela vaana
Nuvve chepavamma cheli chandamama
Edha thooluthunnadhi thelutunnadhi
ningi anchu dhaati
Chelaregutunnadhi poruthunnadhi
aasha ninnu kori
Priya andhukundhama saragala sandhesham
Cheli chenthake raava
inka endhukee dhooram