Song Lyrics Info
Idedo Golaga Unde Song Lyrics in telugu – S. P. Balasubrahmanyam, susheela Lyrics
Singer | S. P. Balasubrahmanyam, susheela |
Singer | Veturi Sundararama Murthy |
Music | Veturi Sundararama Murthy |
Song Writer | Veturi Sundararama Murthy |
ఇదేదో గోలగా ఉంది.. ఎదంతా వేడిగా ఉంది
అదేం గుబులో ఇదేం తెగులో ఇదేనా ఈడంటే హోయ్
ఇదేదో గోలగా ఉంది.. నీ మీదే గాలి మళ్ళింది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హ
ఈపాట మీకు అందించినవారు somesh999
ఒంటిగా పండుకోనీదు కంటికే మత్తు రానీదు
అదే ధ్యాస అదే ఆశ నేనాగేదెట్టాగ
పువ్వులే పెట్టుకోనీదు
బువ్వనే ముట్ట్టుకోనీదు
అదేం పాడో ఇదేం గోడో నే వేగేదెట్టాగ
ఊరికే తహతహమంటాది
ఊపిరే చలిచలిగుంటాది
అదేం సెగలో ఇదేం పొగలో
అదేలే ఈడంటే..హే
ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే
ఈపాట మీకు అందించినవారు somesh999
బుగ్గకే సిగ్గురాదాయే మనసుకే బుద్దిలేదాయే
అదే రాత్రి అదే పగలు నే చచ్చేదెట్టాగ
చెప్పినా ఊరుకోదాయే వాయిదా వెయ్యనీదాయే
అదేం కిలకో అదేం పులకో నే బతికేదేట్టాగ
రెప్పలో రెపరెపగుంటాది
రేతిరే కాల్చుకు తింటాది
అవేం కలలో అవేం కథలో
అదేలే ప్రేమంటే..హోయ్
ఇదేదో గోలగా ఉంది నీ మీదే గాలి మళ్ళింది
ఒకే చొరవ ఒకే గొడవ అదేలే ఈడంటే..హే
ఇదేదో గోలగా ఉంది ఎదంతా వేడిగా ఉంది
అదేం గుబులో ఇదేం తెగులో
ఇదేనా ఈడంటే..హయ్..హయ్..హ
Idedo Golaga Unde Songf Lyrics in telugu Song English Lyrics.
Idedo golagaa undi edantaa vedigaa undi
Adem gubulo idem tegulo idenaa idante..Hoy
Idedo golagaa undi ni mide gaali mallindi
Oke korava oke godava adele idante..Ha
Ontigaa padukonidu kantike mattu raanidu
Ade dhyaasa ade aasha nenaagadettaaga
Puvvule pettukonidu buvvane muttukonidu
Adem paado idem godo ne vegedettaaga
Urike tahatahamantaadi upire calicaliguntaadi
Adem segalo idem pogalo adele idante..He
Idedo golagaa undi edantaa vedigaa undi
Oke korava oke godava adele idante..Ha
Buggake siggu raadaaye manasuke buddi ledaaye
Ade raatri ade pagalu ne caccedettaaga
Ceppinaa urukodaaye vaayidaa veyyanidaaye
Adem kilako adem kuluko ne batikedettaaga
Reppalo reparepaguntaadi retire kaalcuku tintaadi
Avem kalalo avem kathalo adele premante..Hoy
Idedo golagaa undi ni mide gaali mallindi
Oke korava oke godava adele idante..Ha
Idedo golagaa undi edantaa vedigaa undi
Adem gubulo idem tegulo idenaa idante..Hoy