Reddu Reddu Bugga Reddu Song Lyrics In Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Reddu Reddu Bugga Reddu Song Lyrics In Telugu – K. S. Chitra & S. P. Balasubrahmanyam Lyrics

 

SingerK. S. Chitra & S. P. Balasubrahmanyam
SingerM. M. Keeravani
MusicM. M. Keeravani
Song WriterVeturi Sundararama Murthy

రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా…
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ పెట్టు సెంటర్ స్ప్రెడ్డు వేశా…
తకధిం ధన ధన దరువులే ఓ…
కలిపెయ్ చల్లాకిగా పెదవులే… ఓ… హూ…
ఓ… హూ.
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా…
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ పెట్టు సెంటర్ స్ప్రెడ్డు వేశా…
ఓ… హోయ్
కన్నె ఊపుతో కట్టడి చేస్తా… ఉన్న ఊపుతో ఉప్పెన తేస్తా…
ఊరిస్తే జోరిస్తా సుందరి సూటయ్యో…
హత్తుకుంటే నీ అత్తరు తీస్తా… మొత్తుకున్న నీ మోజులు చూస్తా…
కస్సంటే కిస్సంటా తొందర పాటమ్మో…
ఓలయ్యో తస్సాదియ్యా కట్టాలయ్యో మావయ్యో పగలే దీపాలెట్టే పంతాలొద్దయ్యో…
ఓయమ్మో వయ్యారమ్మో తయ్యారేలే రావమ్మో దరికి వేళా లేదు పాళా లేదమ్మో…
టయోట బుల్లోడు సయ్యాట లాడేసి హవ్వాయి బీటేసి లల్లాయి కొట్టేస్తే…
నడుము నలిగి నడక ముదిరే పడుచు పాటల్లో…
హోయ్. రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా…
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ పెట్టు సెంటర్ స్ప్రెడ్డు వేశా…

ఆకు చాటున పిదెను చూస్తా సొకు తొటలో పండును కోస్తా నువ్వొస్తే కవ్విస్తా ముద్దుల ముంతమ్మో…
ఉక్కపోతకే ఊపిరి పోస్తా పక్క మేతకు పండొక్కటిస్తా ముద్దిస్తే బుగ్గిస్తా మద్దెల మోతయ్యో…
ఓలమ్మో పుకారులు సికారుగా రావమ్మో యదలే యేడెక్కిస్తే ఎట్టా బుల్లెమ్మో
ఓరయ్యో బజారులో మజాలకే రానయ్యో పగలే పక్కెక్కిస్తే తంటాలేవయ్యో…
మిడ్డీల మీదున్న మిస్సమ్మ యేస్సంటే వడ్డీలతో పాటు వొళ్ళోకి వస్తుంటే
పొగరు చిలకలెగిరి పడెను పడుచు పైటల్లో…
రెడ్డు రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూశా…
గుడ్డు గుడ్డు వెర్రీ గుడ్డు వొళ్ళొ పెట్టు సెంటర్ స్ప్రెడ్డు వేశా…
హోయ్.తకధిం ధన ధన దరువులే ఓ…
కలిపెయ్ చల్లాకిగా పెదవులే… ఓ… హూ…
ఓ… హోయ్ హోయ్…

Reddu Reddu Bugga Reddu Song Lyrics In Telugu Song English Lyrics.

 

Reddu Reddu Bugge Reddu

Sigge Reddu SexY Jeddu Chusa
Guddu Guddu Very Guddu
Vollo Pettu Center Spread-u Vesaaaa

Thakadhim Dhana Dhana Dharuvule Oooo

Kalipey Chalakiga Pedhavule…
Oooooooooo Hoooooo
Oooooooooo Ooooooo

Reddu Reddu Bugge Reddu

Segge Reddu SexY Jeddu Chusa
Guddu Guddu Very Guddu
Vollo Pettu Center Spread-u Vesaaaa
Ooooooo Oi

Kanne Opputho Kattadi Chestha
Unna Ooputho Uppena Thestha
Vuristhe Joristha Sundhara Sootayyo
Hatthukunte Nee Attharu Thistha
Motthukunna Nee Mojulu Chustha
Kassante Kissanta Thondhara Paatammo
Olayyo Thassadhiyya Kattalayyo Mavayyo
Pagale Dheepalette Panthaloddhayyo
Oyammo Vayyarammo Thayyarele Ravammo
Dhariki Vela Ledhu Paala Ledhammo
Tayota Bullodu Sayyata Laadesi
Havvayi Beetessi Lallayi Kottesthe
Nadumu Ragili Nadaka Mudhire
Paduchu Paatallo…

Reddu Reddu Bugge Reddu

Segge Reddu SexY Jeddu Chusa
Guddu Guddu Very Guddu
Vollo Pettu Center Spread-u Vesaaaa Hoo

Aaku Chatuna Pindhenu Chustha
Soku Thigalo Pandunu Kostha
Nuvvosthe Kavvitha Muddhula Munthammo
Ukkupothake Oopiri Postha
Pakka Methaku Pandokatistha
Muddisthe Buggistha Maddhela Mothayyo
Olammo Pukaarulu Shikaaruga Ravammo
Yedhale Yedekkisthe Yetta Bullammo
Orayyo Bazaarulo Majaalake Raanayyo
Pagale Pakkekkisthe Thantalevayyo
Middi La Meedhunna Missamma Yessante
Vaddilatho Paatu Volloki Vasthunte
Pogaru Chilaka Legiri Padene
Paduchu Paitallo

Reddu Reddu Bugge Reddu

Segge Reddu SexY Jeddu Chusa
Guddu Guddu Very Guddu
Vollo Pettu Center Spread-u Vesaaaa
Oi Thakadhim Dhana Dhana Dharuvule Oooo
Kalipey Chalakiga Pedhavule…

Oooooooooo Hoooooo
Oooooooooo Ooooooo
Hoi Hoi Hoi Hoi Hoi….

🔴Related Post