Song Lyrics Info
Thilotthama Song Lyrics in telugu – Hariharan, Sujatha Lyrics
Singer | Hariharan, Sujatha |
Singer | Deva |
Music | Deva |
Song Writer | Chandrabose |
తిలోత్తమా ప్రియ వయ్యారమా
ప్రభతమా శుభ వసంతమా
నే మోయలెనంటూ హ్రుదయన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేసా
ఏ దారిలో సాగుతున్న ఏద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైన మది నీ ఊహలొ ఊగుతోంది
తిలోత్తమా ప్రియ వయ్యారమా
ఆ..ఆ..ఆఅ…ఆఆ…
ఆ..ఆ..ఆఅ…ఆఆ…
పెదవే ఓ మధుర కవిత చదివే
అడుగే నా గడపనొదిలి కదిలే
ఇన్నళ్ళు లేని ఈ కొత్త బాని
ఇవ్వలే మనకెవరు నేర్పారమ్మ
ఈ మాయ చేసింది ప్రేమే
ప్రియా.! ప్రేమంటె ఒకటైన మనమే
తిలొత్తమా శుభ వసంతమా
కాలాలే నా ఎదుట నిలిచే నిజమై
వలపే నా ఒడికి దొరికే వరమై
ఎ రాహువైన అషాడమైన
ఈ బాహుబంధన్ని విడదీయునా
నీ మాటలే వేదమంత్రం
చెలి! నువ్వన్నదే నా ప్రపంచం
తిలోత్తమా ప్రియ వయ్యారమా
ప్రభతమా శుభ వసంతమా
నే మోయలెనంటూ హ్రుదయన్ని అందించా
నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేసా
ఏ దారిలో సాగుతున్న ఏద నీవైపుకే లాగుతోంది
ఏ వేళలో ఎప్పుడైన మది నీ ఊహలొ ఊగుతోంది
Thilotthama Song Lyrics in telugu Song English Lyrics.
Thilottama priya vayyarama
Prabhatama shubha vasantama
Ne moyalenantoo hrudayanni andincha
Nenunna lemmantoo adi naalo daachesha
Ye daarilo sagutunna yeda neevaipuke laagutondi
Ye velalo yeppudaina madi nee oohalo voogutondi
Thilottama priya vayyarama
aa..aaa..aaaa…aaaaa…
aa..aaa..aaaa…aaaaa…
Pedave o madhura kavita chadive
Aduge na gadapanodili kadile
Innallu leni ee kotta baani
Yivvale manakevaru nerpaaramma
Ee maya chesindi preme
Priya! premante vokataina maname
Thilottama Shubha Vasanthamaa
Kalalee na yeduta niliche nijamai
Valape na vodiki dorike varamai
Ye raahuvaina ashadamaina
Ee baahubandhanni vidadeeyuna
Nee matalae vedamantram
Cheli! nuvvannade na prapancham
Thilottama priya vayyarama
Prabhatama shubha vasantama
Ne moyalenantoo hrudayanni andincha
Nenunna lemmantoo adi naalo daachesha
Ye daarilo sagutunna yeda neevaipuke laagutondi
Ye velalo yeppudaina madi nee oohalo voogutondi