Rangamma Mangamma Song Lyrics in Telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Rangamma Mangamma Song Lyrics in TeluguMM Manasi Lyrics

 

SingerMM Manasi
SingerDevi Sri Prasad
MusicDevi Sri Prasad
Song WriterChandrabose

ఓయ్ రంగమ్మ మంగమ్మ
ఓయ్ రంగమ్మ మంగమ్మ

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు

గోరువంక వచ్చి నా గోరు గిల్లుతుంటే
గోరువంక వచ్చి నా గోరు గిల్లుతుంటే
పుల్ల చీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే
ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు
ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టాడు
ఉఫమ్మ ఉఫమ్మ అంటూ ఊదడు
ఉత్తమాటకైన నన్ను ఉరుకోబెట్టాడు

ఆడి పిచ్చి పిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే
మరిచిపోయి మిరపకాయ కొరికినానంతే
మంటమ్మ మంటమ్మ అంటే సూడడు
మంచి నీళ్ళైన సేతికియ్యడు
మంటమ్మ మంటమ్మ అంటే సూడడు
మంచి నీళ్ళైన సేతికియ్యడు

ఓయ్… రంగమ్మ….మంగమ్మ
ఓయ్… రంగమ్మ….మంగమ్మ

రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు..
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు.
హేయ్….రామ సిలకమ్మ
రేగి పండు కొడుతుంటే
యే రేగి పండు గుజ్జు వచ్చి
కొత్తగా సుట్టుకున్న
రైక మీద పడుతుంటే
యే… హేయ్… రామ సిలకమ్మ
రేగి పండు కొడితే
రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే
మరకమ్మా మరకమ్మా అంటే సూడడు
మారు రైకైన తెచ్చి ఇయ్యడు
మరకమ్మా మరకమ్మా అంటే సూడడు
మారు రైకైన తెచ్చి ఇయ్యడు

రంగమ్మ….మంగమ్మ
రంగమ్మ….మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు

నా అందమంతా మూట గట్టి
అరె కంది సేనుకే ఎలితే
ఆ కందిరీగలోచ్చి అడ ఈడ గుచ్చి
నన్ను సుట్టు ముడుతుంటే
యే… నా అందమంతా మూట గట్టి
కంది సేనుకెలితే
కందిరీగలోచ్చి నన్ను సుట్టు ముడుతుంటే
ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు
ఉలకడు పలకడు బండరాముడు
ఉష్అమ్మ ఉష్అమ్మ అంటూ తోలడు
ఉలకడు పలకడు బండరాముడు

రంగమ్మ….మంగమ్మ
రంగమ్మ….మంగమ్మ
రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
హేయ్ రంగమ్మ మంగమ్మ ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు

నువ్వు నాతో ఏమన్నావో నేనేం విన్నానో
సామజవరగమన
బాహుబలి – పచ్చబొట్టేసిన పాట లిరిక్స్
ప్రభాస్ సాహో: ఏచోట నువ్వున్న పాట
కమ్మ రాజ్యంలో కడప రెడ్లు
మెల్ల మెల్లగా
అడిగా అడిగా ఎదలో లయనడిగా
యమహానగరి – చూడాలని ఉంది
ఈ మనసే సే సే సే సే సే సే సే పాట
ప్రియతమా…ప్రియతమా…పాట – మజిలీ సినిమా
ఉసురే పోయెనే ఉసురే పోయెనే
మబ్బులోన వాన విల్లులా- RX100
ముక్కాలా ముక్కాబులా – ప్రభుదేవా సాంగ్
సూర్యుడివో.. చంద్రుడివో.. – సరిలేరు నీకెవ్వరు
ఎళ్ళువొచ్చి గోదారమ్మ – గద్దలకొండ గణేష్
రేగుముల్లోలే నాటు సిన్నాది – చందమామ
మెరిసేటి పువ్వా సిరిమువ్వ
చూసి చూడంగానే నచ్చేశావే
సదాశివా సన్యాసీ – ఖలేజా సినిమా
ఊర్వశీ ఊర్వశీ – ప్రేమికుడు సినిమాలోని పాట లిరిక్స్
పలికే గోరింక చూడవే నా వంక – ఐశ్వర్యరాయ్ పాట
సదా నన్ను నడిపే – మహానటి సాంగ్
సంక్రాతి పండుగ సాంగ్ – మంగ్లీ
మువ్వలా నవ్వకలా – ప్రభాస్, త్రిష సాంగ్ లిరిక్స్
హీజ్ సో క్యూట్..హీజ్ సో స్వీట్ – సరిలేరు నీకెవ్వరు
గాలి వాలుగా ఓ గులాబీ వాలి- అజ్ఞాతవాసి సాంగ్ లిరిక్స్
ఓ బావా మా అక్కని సక్కగ చూస్తావా-ప్రతిరోజు పండగే
మడిలో వడిలో బడిలో గుడిలో – దువ్వాడ జగన్నాధం సాంగ్
అనగనగనగా అరవిందట తన పేరు – అరవింద సమేత వీరరాఘవ
తెలుసా తెలుసా
ధీరా ధీరా ధీర ధీరా – కెజిఎఫ్ సినిమా సాంగ్స్
ఏమై పోయావే నీ వెంటే నేనుంటే – పడి పడి లేచే మనసు
తాను నేను మొయిలు మిన్ను – సాహసం శ్వాసగా సాగిపో
ఉన్నట్టుండి గుండె వంద కొట్టుకుందే – నిన్నుకోరి

Rangamma Mangamma Song Lyrics in Telugu Song English Lyrics.

 

Music Starts) Oy hellip; Rangammaa hellip; Mangammaa hellip; (X2) Rangammaa hellip; Mangammaa hellip; Em Pilladu, Pakkane Untaadammaa Pattinchukodu, (X2) Gollabhama Vachchiii.. Naa Goru Gilluthunte hellip; Ye hellip; Gollabhama Vachchiii.. Naa Goru Gilluthunte hellip; Pulla Cheema Kutti Naa Pedavi Saluputhunte, Uffammaa Uffammaa Antu Oodhadu hellip; Utthamaatakaina Nannu Oorukobettadu, (X2) Aadi Picchi Picchi Oosulona Munigi Theluthunte, Marchipoyi Mirapakaaya Korikinaanante, Mantammaa Mantammaa Ante Soodadu, Manchi Neellaina Sethikiyyadu, Mantammaa Mantammaa Ante Soodadu, Manchi Neellaina Sethikiyyadu, Oyy hellip; Rangammaa hellip; Mangammaa hellip; (X2) Rangammaa hellip; Mangammaa hellip; Em Pilladu, Pakkane Untaadammaa Pattinchukodu, (Instrumental Music) Hey hellip; Raama Silakammaa hellip; Regi Pandu Koduthunte, Ye hellip; Regipandu Gujju Vacchi Kothaga Suttukunna, Raika Meeda Paduthunte.. Ye hellip; Hey hellip; Raama Silakammaa hellip; Regi Pandu Kodithe, Regipandu Gujju Naa Raika Meeda Padithe, Marakammaa Marakammaa Ante Soodadu, Maaru Raikaina Thecchi Iyyadu, Marakammaa Marakammaa Antu Soodadu, Maaru Raikaina Thecchi Iyyadu, Rangammaa hellip; Mangammaa hellip; (X2) Rangammaa hellip; Mangammaa hellip; Em Pilladu, Pakkane Untaadammaa Pattinchukodu, (Instrumental Music) Naa Andamantha Moota Gatti.. Are Kandi Senuke Yelithe hellip; Aa Kandireegalocchi, Aada Eeda Gucchi Nannu Suttu Muduthunte.. Ye.. Naa Andamantha Moota Gatti.. Kandi Senuke Yelithe hellip; Kandireegalocchi, Nannu Suttu Muduthunte.. Ye.. Ushhammaa Ushhammaa Antu Tholadu, Ulakadu Palakadu Banda Ramudu, (X2) Rangammaa hellip; Mangammaa hellip; (X2) Rangammaa hellip; Mangammaa hellip; Em Pilladu, Pakkane Untaadammaa Pattinchukodu, Hey hellip; Rangammaa hellip; Mangammaa hellip; Em Pilladu, Pakkane Untaadammaa Pattinchukodu

🔴Related Post