Song Lyrics Info
Raakhee Raakhee Song Lyrics In Telugu – Devi Sri Prasad, Mamatha Mohandas Lyrics
Singer | Devi Sri Prasad, Mamatha Mohandas |
Singer | Devi Sri Prasad |
Music | Devi Sri Prasad |
Song Writer | Sirivennela |
ఇందిందిరానందమిది ఇందీవర మరందమిది
అందాల సందోహమిది సంధాన సన్నాహమిది
ఏ.. రాఖీ రాఖీ రాఖీ నా కవ్వసాకి
నీకే గురిపెడుతుందే ఈ కన్నె తుపాకి
ఏ..లడికి లడికి లడికి నా ఆంధ్రా లడికి
దూసుకు వస్తున్నావే నువు నా ఒళ్ళోకి
వెళ్ళకు ఊర్లోకి ఒంటరిగా ఊరేగి
వందల కొద్ది వర్ణలలద్ది ఎగబడదా పైకి
హోయ్ సొంపుల సుడిలోకి దింపావే సారంగి
ఊక్కిరి బిక్కిరి అయిపోతున్నా నిండారా మునిగి
హే రావా రావా రావా రెక్కల గుర్రం ఎక్కి
ఎత్తుకుపోవా నీతో చుక్క లోకంలోకి
హే రావే రావే రావే గువ్వా గుండెల్లోకి
సరదా తీరుస్తాలే దిగవే రంగంలోకి
హే రాఖీ రాఖీ.. రాఖీ రాఖీ
రాఖీ రాఖీ రాఖీ నా కవ్వసాకి
నీకే గురిపెడుతుందే ఈ కన్నె తుపాకి
ఇందిందిరానందమిది ఇందీవర మరందమిది
అందాల సందోహమిది సంధాన సన్నాహమిది
ఏ.. సింహంలా దూకి నువ్వొచ్చే సరికి
జింకల్లే సిగ్గంతా పోదా చేట్టెక్కి
కవ్విస్తూ కులికే నువ్వేసే వలకి
చిట్టెలుకై చిక్కానే మత్తె నెత్తెక్కి
ఏ..సాహసానికి మొక్కి సంతోషంగా చేజిక్కి
సొంత సొమ్మై వస్తా ఒళ్ళోకి
ఆనందంగా బంది కానా నీ కౌగిళికి
ఆధారంగా అల్లుకుపోనా నీ ఆశలకి
ఆహారంగా స్వాహా కానా నీ ఆకలికి
ఆహా ఓహో అంటానయ్యో నీ ఆవిరికి
రాఖీ రాఖీ.. రాఖీ రాఖీ
ఏ..రాఖీ రాఖీ రాఖీ నా కవ్వసాకి
నికే గురిపెడుతుందే ఈ కన్నే తుపాకి
దా దా దా దరికి ధీమాగా ఉరికి
దాపరికం ఆగేనా నీ దాదాగిరికి
గారంగా దొరికి అందే సుందరికి
దాసోహం అయిపోనా నా దాహం పెరిగి
దాడి చేస్తే దొరికి దడ పుట్టించే మగసిరికి
ఓడిపోతా ఆపేయ్ అడ్డంకి..ఓ..
అయ్యో ఆయ్యో ఏమయ్యిందో బాలామణికి
ఒళ్ళో ఉయ్యాలెయ్యాలేమో కేరింతలకి
హే..తయ్యారయ్యే ఉన్నా నయ్యో నీ తాకిడికి
ఏ..వస్తానంటే ఇస్తా కన్యాదానం తమకి
హే రాఖీ రాఖీ.. రాఖీ రాఖీ
ఏ..రాఖీ రాఖీ రాఖీ నా కవ్వసాకి
నీకే గురిపెడుతుందే ఈ కన్నె తుపాకి
ఇందిందిరానందమిది ఇందీవర మరందమిది
అందాల సందోహమిది సంధాన సన్నాహమిది
Raakhee Raakhee Song Lyrics In Telugu Song English Lyrics
Indindiranandamidi Indivara Marandamidi
Beauty is a preparation for negotiation
A .. Rakhi Rakhi Rakhi is my kavvasaki
This virgin gun is aimed at you
A..ladiki ladiki ladiki my Andhra ladiki
You are coming to me
Procession alone into town to go
Hundreds of colors can be thrown up
Dimpave sarangi into the vortex of hoy anise
Nindara is drowning while choking
Hey Rawa Rawa Rawa is a winged horse rider
Do not jump into the world with you
Hey Rave Rave Rave Guwa into the heart
Enter the field to have fun
Hey Rakhi Rakhi .. Rakhi Rakhi
Rakhi Rakhi Rakhi is my kavvasaki
This virgin gun is aimed at you
Indindiranandamidi Indivara Marandamidi
Beauty is a preparation for negotiation
A .. When you jump like a lion
Jinkalle sigganta poda chettekki
To the snare that entangles you
The hamster is thick and bloody again
A..a plant for adventure and happy chejiki
Own sommai vasta olloki
Happy captive but in your arms
Do not entangle based on your hopes
Swaha kana as food for your hunger
Aha oho antanayo your steam
Rakhi Rakhi .. Rakhi Rakhi
A..Rakhi Rakhi Rakhi is my kavvasaki
This cannon is aimed at Nike
Da da da dariki slow hanging
If it is hidden, it is for your father
To Ande Sundari who was found in Garanga
My thirst increased as Dasoham ran out
A man who can be found trembling if attacked
Odipota apey obstacle..o ..
Alas alas what happened to Balamani
One of them is Uyyaleyalemo Kerinthalaki
Hey .. no matter how ready you are for your touch
If they come, they will give Kanyadanam to themselves
Hey Rakhi Rakhi .. Rakhi Rakhi
A..Rakhi Rakhi Rakhi is my kavvasaki
This virgin gun is aimed at you
Indindiranandamidi Indivara Marandamidi
Beauty is a preparation for negotiation