Song Lyrics Info
Vinudu Vinudu Ramayana Gaatha Vinudee Manasara Song Lyrics In Telugu – Ghantasala Lyrics
Singer | Ghantasala |
Singer | Susheela, Leela |
Music | Susheela, Leela |
Song Writer | Sasashivabrahmam |
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా
ఆలపించినా ఆలకించినా ఆనంద మొలకించే గాథ
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా
శ్రీ రాముని రారాజు సేయగా కోరెను దశరథ భూజాని
పౌరులెల్ల ఉప్పొంగి పోయిరా మంగళ వార్తవిని
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ
ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ
పౌరులెల్ల ఉప్పొంగి పోయిరా మంగళ వార్తవిని
కారు చిచ్చుగా మారెను కైక మందర మాటవిని…మందర మాటవిని
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా
అలుక తెలిసి ఏతెంచిన భూపతి నడిగెను వరములు ఆ తన్వీ
సలుప వలయు పట్టాభిషేకమూ భరతునికీ పృథివీ
మెలగ వలయు పదునాలు గేడులు రాముడు కారడవీ
చెలియ మాటకు ఔను కాదనీ పలుకడు భూజానీ
కూలే భువిపైని….
వినుడు వినుడు రామాయణ గాథ వినుడీ మనసారా
కౌసలేయు రావించి మహీపతి ఆనతి తెలిపెను పిన తల్లీ
మోస మెరిగి సౌమిత్రి కటారీ దూసెను రోసిల్లీ
దోసమనీ వెనుదీసె తమ్మునీ రాముడు నయశాలి
వనవాస దీక్షకు సెలవుకోరే పినతల్లి పదాల వ్రాలి
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ
వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా
వెడలినాడు రాఘవుడు అడవికేగగా పడతి సీత సౌమిత్రి తోడునీడగా
ఘోడు ఘోడునా అయోధ్య గొల్లుమన్నదీ
ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ
వీడకుమా…. మనలేమని వేడు కొన్నదీ
ఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ
అడుగులబడి రాఘవా….. అడుగులబడి రాఘవా….. ఆగమన్నదీ…ఆగమన్నదీ…. ఆగమన్నదీ….
అడలి అడలి కన్నీరై అరయుచున్నదీ
Vinudu Vinudu Ramayana Gaatha Vinudee Manasara Song Lyrics In English
O o o o o o o o o o o o o o o o o o o
Vinudu Vinudu Ramayana Gatha Vinudi Manasara
Vinudu Vinudu Ramayana Gatha Vinudi Manasara
A story that sprouts joy whether it is sung or not
Vinudu Vinudu Ramayana Gatha Vinudi Manasara
Dasaratha Bhujani was the king of Sri Rama
All the citizens were overwhelmed by the news on Tuesday
O o o o o o o o o o o o o o o o o o o
Aa aa aa aa aa aa aa aa aa
Aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa aa
All the citizens were overwhelmed by the news on Tuesday
The car turned into a wreck
Vinudu Vinudu Ramayana Gatha Vinudi Manasara
Bhupathi, who knew the arrow, walked up and down
Salupa Valayu Pattabhishekamu Bharatuniki Prithivi
Melaga Valayu Padunalu Gedulu Ramudu Karadavi
Bhujani does not say yes to Cheliya’s words
Coolie on Earth ….
Vinudu Vinudu Ramayana Gatha Vinudi Manasara
Kausaleyu ravini mahipati anati telipenu pina talli
Fraudulent Soumitri Katari Doosenu Rosilli
Dosamani venudise tammuni ramudu nayashali
Write the words of the mother-in-law who is going on leave for exile
O o o o o o o o o o o o o o o o o o o
O O O O O O O O O O O O O O O O O O O O O O O O O O O O O O O O O O O O O
Vedalinadu Raghavu Adavikegaga Padati Sita Soumitri accompanied
Vedalinadu Raghavu Adavikegaga Padati Sita Soumitri accompanied
Ghodu Ghoduna Ayodhya Gollumannadi
Aa aa aa aa aa aa aa aa aa
Let’s go ….
Aa aa aa aa aa aa aa aa aa
Adugulabadi Raghava ….. Adugulabadi Raghava ….. Aagamannadi … Aagamannadi …. Aagamannadi ….
Adali Adali is crying tears