Vidiga Vadaladu Song Lyrics in telugu

Written by Song Lyrics

Published on:

Song Lyrics Info

Vidiga Vadaladu Song Lyrics in teluguHemachandra Lyrics

 

SingerHemachandra
SingerJay Krish
MusicJay Krish
Song WriterSri Sai Kiran

విడిగ వదలడు

ఎటుగా నడపడు

ఊరిలా బిగించిన చెడు గతం

వెనకే తరుముత్తు

అలిసె పరుగెత్తు

అసలేం తెలియదు ఈది నిజం

నా వెలుగే ఎదనుకుంటే

నీ కథలే ఎదురుపడి

ఆ నిమిషం రగిలే మనసుకి

ఊ చెలిమై కనుల తాడి

నా చుట్టు చుట్టు

నువ్వే ఉన్నావంటూ

అనిపించే క్షణం

ఓక మాయ తేరా

యేమయ్యవంతు

నిన్ను చూడాలంటూ

మిగిలున్నాను ఇలా

తెలుసా మధుర

మధురం మోధాతి గ్నాపకం

జాతగా కలిసి ఆ క్షణం

మధురం నువ్ ఉన్న జీవితం

తెలుసా నువ్వే గా కరణం

కలిసుంటూ అదే కలంటూ

విడిపోతే ఎలా మరి

నిన్ను కోరే ప్రతి క్షణం

భాధులేది తేలుపడని

నా చుట్టు చుట్టు

నువ్వే ఉన్నావంటూ

అనిపించే క్షణం

నిజమా మధుర

నీ వెంటే ఉంటు

నిన్ను చూడాలంటూ

భతికున్నాను ఇలా

తెలుసా మధురా

Vidiga Vadaladu Song Lyrics in English

 

Vidiga Vadaladu

Etugaa Nadapadhu

Urila Bigisina Chedhu Gatham

Venake Tharumuthu

Alise Parugetu

Asalem Theliyadhu Edhi Nijam

Naa Veluge Edhanukunte

Nee Kathale Edhurupadi

Aa Nimisham Ragile Manasuki

Oo Chelimai Kanula Thadi

Naa Chuttu Chuttu

Nuvve Unnavantu

Anipinche Kshanam

Oka Maaya Thera

Yemayyavantu

Ninnu Choodalantu

Migilunnanu Ilaa

Telusaa Madhura

Madhuram Modhati Gnaapakam

Jhathaga Kalisi Aa Kshanam

Madhuram Nuv Unna Jeevitham

Thelusa Nuvve Ga Karanam

Kalisuntu Adhe Kalantu

Vidipothe Elaa Mari

Ninnu Kore Prathi Kshanaana

Bhadhuledhi Thelupadani

Naa Chuttu Chuttu

Nuvve Unnavantu

Anipinche Kshanam

Nijama Madhura

Nee Vente Untu

Ninnu Choodalantu

Bhathikunnanu Ilaa

Thelusa Madhuraa

🔴Related Post