Skip to content
Home » Poolakondi Komma Song Lyrics In telugu

Poolakondi Komma Song Lyrics In telugu

Poolakondi Komma Song Lyrics In teluguS. P. Balasubrahmanyam Lyrics

 

SingerS. P. Balasubrahmanyam
SingerAr. rahaman
MusicAr. rahaman
Song WriterVeturi Sundararama Murthy

పూలకుంది కొమ్మ పాపకుంది అమ్మ
గుల్లగుల్ల హల్లగుల్ల
నింగి నేల డీడిక్కి నీకు నాకు ఈడిక్కి
గుల్లగుల్ల హల్లగుల్ల
నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల

పున్నాగపూలకేల దిగులు మిన్నేటి పక్షికేటి కంటి జల్లు
జాబిలెన్నడూ రాత్రి చూడలేదు స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు
గుల్లగుల్ల హల్లగుల్ల
గుల్లగుల్ల హల్లగుల్ల
కవ్వించాలి కల్లు కన్నె మబ్బు నీళ్ళు
మేఘాలు గాయపడితే మెరుపల్లె నవ్వుకుంటాయ్
కవ్వించాలి కల్లు కన్నె మబ్బు నీల్లు
మేఘాలు గాయపడితే మెరుపల్లె నవ్వుకుంటాయ్
ఓటమిని తీసేయ్ జీవితాన్ని మోసేయ్
వేదాలు జాతిమత బేధాలు లేవన్నాయ్
నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
గుల్లగుల్ల హల్లగుల్ల

నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
పున్నాగపూలకేల దిగులు మిన్నేటి పక్షికేటి కంటి జల్లు
జాబిలెన్నడూ రాత్రి చూడలేదు స్వర్గానికి హద్దూ పొద్దు లేనే లేదు
గుల్లగుల్ల. గుల్లగుల్ల.
మౌనంలోని గానం ప్రాణంలోని బంధం
ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎగురింక తారల్లోకి
ఎగరెయ్యి రెక్కలు కట్టి ఎగురింక తారల్లోకి
విజయం కోరే వీరం చిందిస్తుందా రక్తం
అనురాగం నీలో ఉంటే ఆకాశం నీకు మొక్కు
గుల్లగుల్ల హల్లగుల్ల. గుల్లగుల్ల హల్లగుల్ల.
గుల్లగుల్ల హల్లగుల్ల. గుల్లగుల్ల హల్లగుల్ల.
కవ్వించాలి కల్లు కన్నె మబ్బు నీల్లు
జీవితాన్ని మోసేయ్ ఓటమిని తీసేయ్
మౌనంలోని గానం ప్రాణంలోని బంధం
విజయం కోరే వీరం రక్తం కోసం

నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా
నవ్వితేనే దీవానా మల్లె పూల మస్తానా
నీలో నేనే ఉన్నానా రూప్ తేరా మస్తానా